YS Jagan: వివాహ వేడుకలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సందడి

YS Jagan Attends Wedding Event At Vijayawada: జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరిగిన వేడుకలో కొత్త జంట సారూప్య, యశ్వంత్‌ రాజా (మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కుమారుడు)కు శుభాకాంక్షలు తెలిపి జగన్‌ ఆశీర్వదించారు.

  • Zee Media Bureau
  • Oct 16, 2024, 10:58 PM IST

Video ThumbnailPlay icon

Trending News