Shani Lucky Zodiacs: నవంబర్ 15న కుంభ రాశిలో శని గ్రహ కదలికలు.. 3 రాశులవారికి ధన వర్షమే!

Shani Lucky Zodiacs: శని గ్రహం కుంభ రాశిలో కదలికలు జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 18, 2024, 10:33 AM IST
Shani Lucky Zodiacs: నవంబర్ 15న కుంభ రాశిలో శని గ్రహ కదలికలు.. 3 రాశులవారికి ధన వర్షమే!

 

Shani Lucky Zodiacs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు రాశి సంచారం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు ఆ గ్రహాలు రాశుల్లో కదలికలు కూడా జరుపుతాయి. దీని కారణంగా మొత్తం అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా శని, రాహువు గ్రహాలు తరచుగా ఇలా కదలికలు జరుపుతాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి.  ఈ సమయంలో కొన్ని రాశులవారికి శని అనుగ్రహం లభించి.. వారు ఊహించని ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి జీవితంలో ఎప్పుడు చూడని లాభాలు పొందుతారు. దీంతో పాటు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ కదలికల కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో.. అత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.

మేష రాశి:
మేష రాశివారికి శని గ్రహ కదలికల కారణంగా శుభ సమయం ప్రారంభమవుతుంది. దీంతో పాటు పర్యావరణం కూడా వీరికి చాలా అనుకూలంగా మారి.. ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి చాలా వరకు కలిసి వస్తుంది. ఎలాంటి మంచి పనులు చేసిన ఈ సమయంలో విజయాలు సాధిస్తారు. అలాగే డబ్బు సంబంధిత విషయాల్లో మాత్రం పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎలాంటి ఉద్యోగాలు చేసేవారైనా అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ప్రయాణాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగడమే కాకుండా శుభ సమయం వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు బంగారం వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే సొంత కంపెనీలు ప్రారంభించిన వారికి ఈ సమయంలో ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్‌ కూడా వస్తాయి. దీంతో పాటు కెరీర్ పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే శని ప్రత్యేకమైన అనుగ్రహం లభించి వ్యాపారాల్లో ఊహించని విజయాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు సుదూర ప్రయాణాలు కూడా చేస్తారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సమాజంలో గౌరవం పొందుతారు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

కన్యా రాశి:
కన్యా రాశివారికి కూడా ఈ సమయంలో విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా గత కొంత కాలం నుంచి నిలిపోయిన పనులు కూడా మళ్లీ ప్రారంభమవుతాయి. అలాగే రుణాలు తీసుకున్నవారు కూడా సులభంగా తిరిగి చెల్లిస్తారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి ఒక్కసారిగా సంపాదన కూడా పెరుగుతుంది. అందుకే వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News