Coronavirus Vaccine India: కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. ఎన్నో దేశాలు ఈ మహమ్మారికి ( Coronapandenic ) మందు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, చైనా, బ్రిటన్‌కు చెందిన దేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్నాయి. అయితే ఈ రేసులో భారత్ కూడా వేగాన్ని చూపుతోంది. ప్రస్తుతం మనుషులపై ప్రమోగాలు ( Human Trials ) వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ( Nims Hyderabad ) కరోనావైరస్ ట్రయల్స్‌పై వైద్యులు పని చేస్తున్నారు. కోవాగ్జిన్ ( Covaxin ) అనే టీకాను ఇద్దరు వ్యాలెంటీర్లపై ప్రయోగించారు వైద్యులు. ఈ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ తయారు చేసింది. Sushant Singh Rajput: సుశాంత్ రియల్ లైఫ్ మూవీ ఫస్ట్ లుక్
కోవిడ్-19 వ్యాక్సిన్‌ను కనుక్కోవడంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ వైరాలజీ ( NIV ), భారత్ బయోటెక్ ( Bharat Biotech ) సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఇటీవలే ఈ టీకాను( Coronavirus Vaccine India ) ను మొదటి , రెండో దశ ప్రయోగాలు చేయానికి ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ అనుమతులు జారీ అయ్యాయి. దీని కోసం మొత్తం 375 మందిపై ప్రయోగాలు నిర్వహించినట్టు సమాచారం.Anu Emmanuel: అను ఇమాన్యుయేల్ కెరియర్‌కు ఏమైంది?
Viral Video: పక్షులకే చేతులు వస్తే.. ఈ వీడియో చూడండి
Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
Follow us on twitter