ఎన్ని చర్యలు తీసుకున్నా జాగ్రత్తలు పాటిస్తున్నా తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 2,296 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,77,070కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. Bhiwandi Building Collapse: 35కి చేరిన భీవండి భవనం మృతుల సంఖ్య
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 23.09.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe
For complete Bulletin.. please click on below link 👇https://t.co/nJ24zLHdOe pic.twitter.com/RNgETW06ml
— Eatala Rajender (@Eatala_Rajender) September 23, 2020
మంగళవారం రాత్రి 8 వరకు నిర్వహించిన కోవిడ్19 (COVID19) నిర్ధారణ పరీక్షలలో 2 వేలకు పైగా పాజిటివ్ కేసులతో పాటు 10 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1062కు చేరింది. మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం 1,46,135 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 29,873 మంది కరోనాకు చికిత్స పొందుతుండగా.. మరో 23,527 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. Poonam Pandey: భర్త వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన నటి పూనమ్ పాండే
ఫొటో గ్యాలరీలు
-
నటి అన్వేషి జైన్ బ్యూటిఫుల్ ఫొటోస్
-
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
- Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe