Mukesh Ambani: భారత్ దూకుడును కరోనావైరస్ కూడా ఆపలేదు!

Mukesh Ambani | ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యాలు చేశారు. దేశ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు అని..అది కరోనావైరస్ అయినా సరే అది ఏ మాత్రం అభివృద్ధిని ఆపలేరు అన్నారు. 

Last Updated : Dec 8, 2020, 11:41 PM IST
    1. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యాలు చేశారు.
    2. దేశ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు అని..అది కరోనావైరస్ అయినా సరే అది ఏ మాత్రం అభివృద్ధిని ఆపలేరు అన్నారు.
Mukesh Ambani: భారత్ దూకుడును కరోనావైరస్ కూడా ఆపలేదు!

Reliance Industries | ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యాలు చేశారు. దేశ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు అని..అది కరోనావైరస్ అయినా సరే అన్నారు. ప్రపంచ డిజిటల్ ఉద్యమంలో భారత్ వేగంగా దూసుకెళ్తోంది అని తెలిపారు.

Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబాని (Mukesh Ambani) మంగళవారం ఇండియా ముబైల్ కాంగ్రెస్‌ను (India Mobile Congress ) ప్రారంభించారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ దూసుకెళ్తోంది అని... ఈ మహమ్మారి ఎన్నో కొత్త అవకాశాలు కల్పిస్తోంది అని దీన్ని సరిగ్గా వినియోగించుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు.

Also Read | PM Awas Yojana: అప్లై చేసే సమయంలో ఈ తప్పులు చేస్తే సబ్సిడీ అస్సలు రాదు, వెంటనే చదవండి

2020లో భారతీయులంతా ఇంటినుంచే పని చేశారు. ఆన్‌లైన్‌లో చదువుకున్నారు, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకున్నారు, ఆన్‌లైన్‌లోనే వైద్య సదుపాయాలు అందుకున్నారు, ఆన్‌లైన్‌లోనే బంధుమిత్రులను కలుసుకున్నారు..మొత్తానికి ఆన్‌లైన్‌లోనే భారతీయులు కొత్త జీవితాన్ని వెతుకున్నారు అని తెలిపారు బిలియనీర్ అంబాని.

చరిత్రను క్రియేట్ చేయడానికి ఇది మనకో సువర్ణావకాశం. దీన్ని వినియోగించుకుందాం.. సాధిద్దాం. ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంలో కలిసి ముందుకు వెళ్దాం అని పిలుపునిచ్చారు ముఖేష్ అంబానీ.

Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News