How to Please Maa Lakshmi: ప్రపంచంలోని ఏ వ్యక్తి పేదవాడిగా మిగిలిపోవాలని కోరుకోడు. జీవితంలో బాగా సంపాదించి... లగ్జరీగా బతకాలనుకుంటాడు. అయితే కొంత మంది వ్యక్తులు ఎంత కష్టపడినప్పటికీ అతని చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. దీనికి కారణం భగవంతుడి అనుగ్రహం అతడిపై లేకపోవడం. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం (Goddess Lakshmi) ఉంటే బిచ్చగాడి అయినా సరే బిలియనీర్ అవుతాడు. మీరు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. త్వరలోనే ధనవంతులు అవ్వచ్చు. ఆ పరిహాలేంటో తెలుసుకుందాం.
ఈ చిట్కాలు పాటించండి
>> వారంలో ఒకరోజైనా ఉపవాసం ఉండేలా చూసుకోండి. మీరు ఏ రోజు ఉపవాసం ఉంటే ఆరోజు ఆ దేవుడిని పూజించండి. దీంతో దేవుడు మీ పై వరాల జల్లు కురిపిస్తాడు.
>> ప్రతిరోజూ ఏదైనా ఒక సమయంలో భక్తిశ్రద్ధలంతో విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించండి. దీంతో మిపై ఆ దేవతల కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది.
>> మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. అంతేకాకుండా ఎవరికీ హానీ తలపెట్టవద్దు. దీంతో మీ ఇంట్లో డబ్బు ఎల్లప్పుడూ ఉంటుంది.
>> ప్రతిరోజూ శివలింగానికి నీటితో అభిషేకించండి. దీంతో శివుడు మీరు కోరుకున్న ఫలితాలను ఇస్తాడు. ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడిని పూజించడం మర్చిపోవద్దు.
Also Read: Thursday remedies: డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురువారం ఈ పరిహారాలు చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook