Gold Price Today 13 September 2022 in Hyderabad: దేశంలోని బంగారం ప్రియులకు శుభవార్త. వరుసగా పెరిగిన పసిడి ధరలకు.. గత 3-4 రోజులుగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. శని, ఆది, సోమవారం కొనసాగిన ధరలే నేడు కొనసాగుతున్నాయి. మంగళవారం (సెప్టెంబర్ 13) బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,750లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000లుగా ఉంది. ఈ ధరలు నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. అయితే దీపావళి నాటికి దేశంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,150గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,000గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,760 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,800గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,050గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,000గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,000గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,750.. 24 క్యారెట్ల ధర రూ. 51,000గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,000 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండిపై రూ. 200 పెరిగింది. మంగళవారం (సెప్టెంబర్ 13) దేశీయంగా కిలో వెండి ధర రూ. 55,200లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలో రూ. 200 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 55,200లుగా ఉండగా.. చెన్నైలో రూ. 60,400లుగా ఉంది. బెంగళూరులో రూ. 61,400గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 61,400లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 61,400ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంది!
Also Read: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి! పది మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook