ఇర్మాతో అమెరికాకు తీవ్ర నష్టం

.

Last Updated : Sep 12, 2017, 03:55 PM IST
ఇర్మాతో అమెరికాకు తీవ్ర నష్టం

అమెరికా: ఫ్లోరిడాలో ఇర్మా తుపాను ఏ స్థాయిలో విజృభించిందో తెలిసిందే. ప్లోరిడా ను చిగరాటకులా వణికించింది. గంటకు 200 కి.మీ మేర ఈదురు గాలులు వీయడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. టెలీకాం వ్యవస్థ కుప్పకూలింది. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం వాటింల్లింది. లక్షల మంది జనాలు రాంత్రాంతా చీకటిలో గడిపారు. అంతిమంగా ఇర్మా తుపాను వల్ల ప్లోరిడా  భారీ ఆస్తి నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్లోరిడాలో సంభవించిన వరదలను అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ జాతీయ విపత్తుగా ప్రకటించారు. భాధితులను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుకోవాలని అధికారులను ఆదేశించారు.

Trending News