Chimpanzee Brothers: చాలా రోజుల తర్వాత కలుసుకున్న రెండు చింపాంజీలు.. ఏం చేశాయో చూడండి!

Two Chimpanzee Brothers kissed each other after meets long time. రెండు చిన్న చింపాంజీలు చాలా రోజుల తర్వాత ఒకదాన్ని మరోటి చూసుకోవడంతో అవి చాలా భావోద్వేగానికి గురయ్యాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 01:55 PM IST
  • చాలా రోజుల తర్వాత కలుసుకున్న రెండు చింపాంజీ
  • ఏం చేశాయో చూడండి
  • సోదరుల ప్రేమ అంటే ఇదే మరి
Chimpanzee Brothers: చాలా రోజుల తర్వాత కలుసుకున్న రెండు చింపాంజీలు.. ఏం చేశాయో చూడండి!

Two Chimpanzee Brothers hugged and kissed each other after meets long time: సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో వివిధ రకాల జంతువుల వీడియోలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇవి చాలా చాలా ఫన్నీగా ఉంటూ ప్రజలను బాగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని జంతువుల కంటే ఎక్కువగా.. కోతులు, చింపాంజీలకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ చింపాంజీలకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 

ఓ జూలో రెండు చిన్న చింపాంజీలను ఒకే సెల్లో ఉంచారు. ఇటీవలి అవి రెండు అనారోగ్యానికి గురయ్యాయి. జూ సిబ్బంది చికిత్స కోసం వాటిని వేరు వేరు ప్రాంతాలకు తీసుకెళ్లారు. చాలా రోజుల తర్వాత అవి రెండు కోలుకున్నాయి. దాంతో ఆ రెండు చింపాంజీలను జూలోకి తీసుకొచ్చారు. చాలా రోజుల తర్వాత ఒకదాన్ని మరోటి చూసుకోవడంతో అవి చాలా భావోద్వేగానికి గురయ్యాయి. రెండు చింపాంజీలు కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్నాయి. 

రెండు చింపాంజీలకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చుసిన నెటిజన్లు లైకుల, కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'స్వచ్ఛమైన ప్రేమ' అని ఒకరు కెమెంట్ చేయగా.. 'సోదరుల ప్రేమ అంటే ఇదే మరి' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'ప్రేమ అంటే ఇలానే ఉంటది', 'మనుషుల కంటే జంతువులకే ఎక్కువ ప్రేమ ఉంటుంది' అని కామెంట్స్ వస్తున్నాయి. మీరూ ఓసారి చుడండి.  

Also Read: Nayanthara Marriage: త‌మిళ‌నాడు సీఎంకు పెళ్లి కార్డు.. తమిళనాడులో గ్రాండ్‌గా న‌య‌న‌తార వివాహం!

Also Read: APPLE iphone 13: నెలకు కేవలం రూ.2341కే ఐఫోన్ 13.. బై బ్యాక్ ఆఫర్ కూడా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News