20 Foot Python Viral Video: యువకుని మెడకు చుట్టుకున్న కొండచిలువ.. చివరి ఏం జరిగిందో మీరు తప్పకుండా చూడాలి..

20 Foot Python Viral Video: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరలవుతున్నాయి. అందులో చాలా వరకు కింగ్‌ కోబ్రాలు కొండ చిలువలకు సంబంధించినవే అధికంగా ఉండడం విశేషం. అయితే ఈ వీడియోలకు ప్రస్తుతం సోషల్‌ మీడియాకు విశేష స్పందన వస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2022, 05:29 PM IST
20 Foot Python Viral Video: యువకుని మెడకు చుట్టుకున్న కొండచిలువ.. చివరి ఏం జరిగిందో మీరు తప్పకుండా చూడాలి..

 20 Foot Python Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా ఓ ప్రపంచంలా మారిపోయింది. ప్రతి ఒక్క సమాచారం అందులో లభిస్తుంది. ముఖ్యంగా వినియోగదారులంతా వింత విషయాలను తెలుసుకోగలుగుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలను ట్రెండింగ్ సమాచారాన్ని రెప్పపాటు సమయంలో పొందాగలుగుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారులు వారి సమయాన్ని ట్రెండిగా మారిన వీడియోలపై ఎక్కువగా కేటాయిస్తున్నారు. ఈ వైరల్ అవుతున్న వీడియోలు ఎక్కువగా జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలే ఉండడం విశేషం.

ఈ వీడియోలు కొందరిని ఆశ్చర్యపరిస్తే మరికొందరిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఇటీవలే వైరల్ అవుతున్నావు పముకు సంబంధించిన వీడియో ఎంతో ప్రజలను పొందింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కొండచిలువతో ఆడుతున్న దృశ్యాలు చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్య పోవాల్సిందే. అంతేకాకుండా ఈ వీడియో చూసిన తర్వాత గూస్ బంప్స్ కూడా రావచ్చు.

మెడకు చుట్టుకున్న కొండచిలువ..!
మీరు ఈ వీడియోను చూస్తే ఆ వ్యక్తి పది అడుగులు కలిగిన కొండచిలువను మెడకు చుట్టుకుంటాడు. అది ప్రమాదకరమైందని తెలిసినప్పటికీ అలా చుట్టుకోవడానికి ధైర్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొండచిలువలు ఎక్కువగా మనుషులకు హాని కలిగించేవే ఉంటాయి. మరికొన్ని పాములు అయితే మనుషులను నేరుగా తినేస్తాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఆ వ్యక్తికి ఎలాంటి హాని కలిగించలేదు. కాబట్టి వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేవు. ప్రస్తుతం ఈ వీడియో నెత్తిన తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐍Ꮗ Ꭷ Ꮢ Ꮭ Ꮄ ᎧᎦ Ꮥ Ꮑ Ꮧ Ꮶ Ꮛ Ꮥ🐍 (@world_of_snakes_)

కొండచిలువ వ్యక్తిపై ఎందుకు దాడి చేయలేదు:
ఆ వ్యక్తి కొండచిలువను మెడకు చెప్పుకున్న ఎందుకు దాడి చేయలేదని చాలామందికి సందేహం కలగవచ్చు. ఇటీవలే జంతువులను లాగా పాములను బల్లులను కూడా పెంచుకుంటున్నారు. పెంచుకున్న పాములు ఇతర జంతువులు యజమానులకు ఎలాంటి హాని కలిగించవు. ఈ కొండచిలువ కూడా అతడు పెంచుకున్న పామేనని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. మరికొందరైతే ఈ వీడియోను చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోను వరల్డ్ ఆఫ్ స్నేక్స్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను గంటల వ్యవధిలోనే లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేసి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ఇప్పటి దాకా వీడియోకు 4 వేలకు పైగానే లైకులు వచ్చాయి.

Also Read: Pak Vs NZ: డారిల్ మిచెల్ మెరుపులు.. పాక్‌ టార్గెట్ ఎంతంటే..?

Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

  

Trending News