Viral Video: డేంజరస్ స్నేక్ ను చేతితో పట్టుకున్న చిన్నారి.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 08:28 AM IST
Viral Video: డేంజరస్ స్నేక్ ను చేతితో పట్టుకున్న చిన్నారి.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: మనం పామును చూస్తేనే ఆమడ దూరం పరిగెడతాం. అలాంటిది 11 ఏళ్ల పాప ఓ డేంజరస్ స్నేక్ ను చేతితో పట్టుకుని ఆటలాడుతుంది. ఏం భయం లేకుండా ఆ చిన్నారి అంత ప్రమాదకరమైన పామును పట్టుకోవడాన్ని చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమైన పామును పట్టుకుని కూడా ఆ పాప బతికి ఉందంటే... నిజంగా లక్కేనని అంటున్నారు నెటిజన్స్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పాముతో చిన్నారి ఆడుకుంటున్న వీడియోను (Snake Video) ఫేస్ బుక్ లో షేర్ చేయబడింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది. ఆస్ట్రేలియాలో అత్యధికంగా మరణాలకు కారణమైన పాము జాతి ఇదేనని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. వీడియోలో ఆ చిన్నారి గోధుమ రంగు పాముతో ఆడుకోవడం చూడవచ్చు. ఈ పామును గెర్డర్ స్నేక్ (Garter snake)గా గుర్తించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News