Trending video: ఎదురుపడ్డ పాము-ముంగిస, తర్వాత ఏం జరిగిందంటే...

Viral Video Today: పాము, ముంగిసల మధ్య ఫైట్ మీలో చాలా మంది చూసే ఉంటారు. పల్లెటూళ్లులో ఈ సీన్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 12:28 PM IST
  • పాము-ముంగిస వీడియో వైరల్
  • కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
Trending video: ఎదురుపడ్డ పాము-ముంగిస, తర్వాత ఏం జరిగిందంటే...

Viral Video Today: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పాము, సింహం, పులి, ఏనుగు వంటి యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

పాము-ముంగిసల శత్రుత్వం గురించి మన అందరికీ తెలిసిందే. ఈ రెండు ఎదురుపడితే ఓ రేంజ్ లో ఫైట్ చేసుకుంటాయి. ఈ రెండింటి మధ్య పోరులో ఎక్కువ సార్లు ముంగిసే విజేతగా నిలిచిన సందర్భాలు ఎక్కువ. వీటి మధ్య పోరు పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా పాము, ముంగిసలకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

వీడియో ఓపెన్ చేస్తే... ఒక అడవిలో పెద్ద పాము పాకుతూ ఎక్కడికో వెళ్లుతూ ఉంటుంది. దారిలో సడన్ గా ముంగిస ఎదురవుతుంది. రెండు ఒకదానికొకటి చూసుకుంటూ ఉంటాయి. ఇలా కొంత సమయం గడుస్తుంది. అనంతరం ఆ పాము అక్కడి నుండి వెళుతుంది. కానీ ముంగిస మాత్రం అక్కడ నుండి కదలకుండా పామునే చూస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో theglobalanimalsworld అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Global Animals World (@theglobalanimalsworld)

Also Read: Viral Video Today: బాబుకు రక్షణగా పెంపుడు కుక్క.. ఇది బాబును ఏం చేసిందో తెలుసా..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News