Little Boy Playing With Snake: చిన్న పిల్లాడే కానీ పెద్ద పాముకి చుక్కలు చూపించాడు

Little Boy Playing With Giant Snake: పాములను చూసి పరుగు అందుకునే వారికి ముందే ఒక హెచ్చరిక. పాములను చూసి పరుగెత్తే వాళ్లు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్లు ఈ వీడియో చూస్తే ఆ తరువాత కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. పాములను చూసి భయపడే వారు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2023, 03:21 PM IST
Little Boy Playing With Snake: చిన్న పిల్లాడే కానీ పెద్ద పాముకి చుక్కలు చూపించాడు

Little Boy Playing With Giant Snake: పాములను చూస్తే సుస్తు పోసుకుంటూ అమ్మో అని ఏడ్చుకుంటూ పరుగెత్తే వయస్సులో ఉన్న ఓ బుడ్డోడు పామును చూసి పరుగెత్తకపోగా.. అదే పాముతో విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ వీడియో చూశాకా ఎవరికైనా సరే ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే.. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరు ? ఎందుకు, ఇలా అంత ధైర్యంగా అంత పెద్ద పాముతో ఆటలాడుతున్నాడు ? అసలు ఆ బుడ్డోడి చేతిలో ఉన్నది నిజమైన పామేనా లేక బొమ్మ పామా అనే సందేహాలు రాకమానవు,

పాములను చూసి పరుగు అందుకునే వారికి ముందే ఒక హెచ్చరిక. పాములను చూసి పరుగెత్తే వాళ్లు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్లు ఈ వీడియో చూస్తే ఆ తరువాత కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. పాములను చూసి భయపడే వారు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఇది మేం చెబుతున్న మాట మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజెన్స్ చెబుతున్న మాట. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Kalakhoh (@raj_meena_3262)

ఇది కూడా చదవండి : Cobra Enters Into Man's Shirt: చొక్కాలోకి చొరబడిన నాగు పాము.. పాపం అతడి పరిస్థేతేంటో మీరే చూడండి

పాముల భయం చాలా సాధారణం, మరియు ఒకరిని ఎదుర్కోవాలనే ఆలోచన కూడా వెన్నెముకకు చలిని పంపుతుంది. వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా, చాలా మంది వ్యక్తులు ఈ జీవుల సంభావ్య ప్రమాదం కారణంగా వాటితో పరస్పర చర్యలకు దూరంగా ఉంటారు. అయితే, ఒక చిన్న పిల్లవాడు నిర్భయంగా అంత పెద్ద పాముతో ఆడుకునే ఒక షాకింగ్ దృశ్యాన్ని ప్రదర్శించే వీడియో ఇటీవల వెలువడింది.

ఇది కూడా చదవండి : Python Eating Cobra Snake: నాగు పామును తింటున్న పైథాన్.. భయంకరమైన వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x