Wax Statue Of Wife: భార్య మైనపు విగ్రహంతో గృహప్రవేశం

భార్య భర్తల అనుబంధం ( Wife and Husband Relation) ఎంతో పవిత్రమైనది అంటారు. ఏడేడు జన్మల బంధం అని అంటారు. అందుకే కట్టుకున్న భార్యపై అంతులేని ప్రేమచూపించి ఏడేడు జన్మలకు పెనవేసుకునే అనురాగాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు భర్త. 

Last Updated : Aug 10, 2020, 05:32 PM IST
Wax Statue Of Wife: భార్య మైనపు విగ్రహంతో గృహప్రవేశం

భార్య భర్తల అనుబంధం ( Wife and Husband Relation) ఎంతో పవిత్రమైనది అంటారు. ఏడేడు జన్మల బంధం అని అంటారు. అందుకే కట్టుకున్న భార్యపై అంతులేని ప్రేమచూపించి ఏడేడు జన్మలకు పెనవేసుకునే అనురాగాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు భర్త. ఇలాంటి ఒక భర్త శ్రీనివాస్ గుప్తా. కొప్పాలకు  చెందిన శ్రీనివాస్ గుప్తా ( Srinivas Gupta From koppala ) తన భార్య మైనపు విహ్రహాన్ని ( Wife Wax Statue India ) ప్రత్యేకంగా తయారు చేయించాడు. 

 

ఈ  గృహప్రవేశానికి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ అవుతున్నాయి.

1.png

భార్య పట్ల అతనికి ఉన్న ప్రేమను మహిళాలోకం తెగమెచ్చుకుంటోంది. భార్యా భర్తల అనుబంధం అంటే ఇలా ఉండాలి అని మెచ్చుకుంటున్నారు నెటిజెన్స్. 

22.jpg

Trending News