Monkey Wearing Red Dress Video: కోతి తనకు తాను డ్రెస్‌ వేసుకోవడం ఎప్పుడైనా చూశారా? మాములు నవ్వుకోరు భయ్యా..

Monkey Wearing Red Dress Watch Full Video Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో కోతికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇందులో కోతి చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే కోతి ఈ వీడియోలో ఏం చేసిందో మీరే చూడండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 14, 2024, 05:27 PM IST
Monkey Wearing Red Dress Video: కోతి తనకు తాను డ్రెస్‌ వేసుకోవడం ఎప్పుడైనా చూశారా? మాములు నవ్వుకోరు భయ్యా..

 Monkey Wearing Red Dress Watch Full Video: సోషల్ వీడియాలో రోజు రోజు రకరకాల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. అందులో చాలా వీడియోలు నెటిజన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి. అంతేకాకుండా కొన్ని వీడియోలు వారి భయాందోళనకు కూడా గురి చేస్తాయి. ముఖ్యంగా తరచుగా సోషల్ మీడియాలో ఫన్నీ, జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. ఇందులో కొన్ని సన్నివేశాలైతే షేర్‌ చేసిన నిమిషాల్లో కోట్ల మందికి రీచ్‌ అవుతాయి. అయితే ఇటీవలే ఓ వీడియో కూడా ఇలానే వైరల్‌ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ అందులో ఏం ఉందో? వైరల్‌ కావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధరణంగా కోతులు అడవి ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఊళ్లల్లోనైతే తరచుగా కనిపిస్తాయి. చాలా వరకు ఇవి చెట్ట కొమ్మలపై జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. అయితే ఈ వీడియో కోతిని చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. కోతులు కూడా ఇలా చేస్తాయా? అని అంటారు. ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళితే ఓ పెంపుడు కోతి తనకు తానే డ్రేస్‌ వేసుకుంటోంది. అంతేకాకుండా అన్ని పనులు ఎంతో చక్కగా చేస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోలో కోతి చెప్పులు వేసుకోవడం కూడా చాలా గమనించవచ్చు. అయితే చాలా అరుదుగా కోతులు చెప్పినట్లు వింటాయని సమాచారం..

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Monkey Shally (@nitamonkey)

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

ప్రస్తుతం చాలా మంది పెంపుడు జంతువులుగా కుక్కలనే కాకుండా కోతులను కూడా పెంచుకుంటారు. వీటిని పెంచుకుని వాటికి మంచి స్కిల్స్‌ నేర్పించి వీడియోస్‌ తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇలా చేసిన వీడియోలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. ఇలా రోజుకు కోతుల వీడియోలు వేయిల సంఖ్యలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియో మాత్రం nitamonkey అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్‌ చేశారు. అయితే ఇలాంటి వీడియోలకు చాలా మంది నెటిజన్స్‌ అట్రాక్ట్‌ అవుతున్నారు. 

ప్రస్తుతం ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికీ 11,461 నెటిజన్స్‌ లైక్‌ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ వీడియోపై నెటిజన్స్‌ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీంతో పాటు చాలా మంది ఈ కోతి ఎంతో క్యూట్‌ ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా కోతులు చేసిన పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇవే కాకుండా కోతులకు సంబంధించిన వీడియోలు ఇటీవలే చాలా వైరల్ అయ్యాయి. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

Trending News