Google Trend Video: 16 అడుగుల కింగ్ కోబ్రా పాముకు ముద్దుపెట్టిన వీడు మగాడ్రా బుజ్జి..వీడియో చుడండి..

Man Kisses Hugs King Cobra: ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోల్లో పాములకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతిరోజు 5 నుంచి 6 వీడియోల వరకు కింగ్ కోబ్రాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈరోజు వైరల్ అవుతున్న పాముకు సంబంధించిన వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2023, 03:39 PM IST
Google Trend Video: 16 అడుగుల కింగ్ కోబ్రా పాముకు ముద్దుపెట్టిన వీడు మగాడ్రా బుజ్జి..వీడియో చుడండి..

 

20 Feet King Cobra Viral Video: పాము పేరు తీస్తేనే చాలు ఆమడ దూరం భయంతో పరిగెడుతూ ఉంటారు.. కొందరైతే వెళ్లే దారిలో పాము ఉందని తెలిస్తే చాలు ఆ వైపు నుంచి వెళ్లేందుకు ఎంతో భయపడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎంతో ధైర్యంగా వాటిని పట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా చూస్తూ ఉంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 20 అడుగుల కింగ్ కోబ్రా కి ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఆయన పాము కు ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసి నెటిజన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు.

మనం తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాములకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటాం అందులో స్నేక్ క్యాచర్స్ అందరూ పాములను పట్టుకోవడం వాటిని సురక్షిత ప్రదేశాల్లో వదిలి పెడుతూ ఉంటారు. వాటిని పట్టుకునే క్రమంలో స్నేక్ క్యాచర్ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో పాములు వారిని కాటేస్తూ ఉంటాయి. కానీ ఇటీవలే వైరల్ అవుతున్న కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియో వీటన్నింటికీ భిన్నంగా ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News