King Cobra Rescue Video: గూస్ బంప్స్ పక్కా.. ఈడు తోపురా బామ్మర్ది.. కింగ్ కోబ్రాను అదుపుచేసిన స్నేక్ క్యాచర్

Snake Catchers Holding Up Huge King Cobra: ప్రస్తుతం ఇంటర్నెట్లో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే సర్ప్ మిత్ర ఆకాష్ జాదవ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన వీడియో నేటిజన్లకు భయభ్రాంతులను తెప్పిస్తుంది. ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 4, 2023, 10:26 AM IST
King Cobra Rescue Video: గూస్ బంప్స్ పక్కా.. ఈడు తోపురా బామ్మర్ది.. కింగ్ కోబ్రాను అదుపుచేసిన స్నేక్ క్యాచర్

Snake Catchers Holding Up Huge King Cobra: ప్రపంచంలో అతి ప్రమాదకరమైన పాము జాతుల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఇది చూడడానికి పది అడుగుల ఆకారాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది విభిన్న రంగులను కలిగి ఉంటుంది. ఎక్కువగా భారీ కింగ్ కోబ్రాలు అమెజాన్ అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆకలిని తీర్చుకునేందుకు జంతువులను సైతం వేటాడుతాయి. అందుకే చాలామంది వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. 

ప్రస్తుతం భారత్లో అడవి సరిహద్దు గ్రామాల్లో కింగ్ కోబ్రాలు సంచారం చేస్తూ ఉంటాయి. వీటిని గ్రామస్తుల నుంచి రక్షించేందుకు స్నేక్ క్యాచర్స్ ప్రాణాలను పణంగా పెట్టి వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో స్నేక్ క్యాచర్స్ వీడియోలను తీసి యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు. ఈ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 

ఇటీవలే స్నేక్ క్యాచర్స్ ఆకాష్ జాదవ్ యూట్యూబ్లో షేర్ చేసిన వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. ఈ వీడియోని చూసి నటిజన్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఈ వీడియో విషయానికొస్తే.. అడవికి సరిహద్దు ప్రాంతంలో ఉండే ఒక గ్రామంలో భారీ కింగ్ కోబ్రా సంచారం చేస్తోంది. దీనిని గమనించిన అక్కడి గ్రామస్తులు ప్రముఖ స్నేక్ క్యాచర్స్ ఆకాష్ జాదవ్ కు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు హుటాహుటిన ఆయన బృందంతో అక్కడికి చేరుకొని.. పాము కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. 

Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News