Man playing With Snakes: షర్ట్ విప్పేసి ఒంటినిండా పాములతో పరాచికాలు.. వీడియో వైరల్

Snakes Viral Videos: పాములను చూస్తే చాలామంది భయంతో ఆమడదూరం పారిపోతుంటారు. ఆ పాము వల్ల తమకి ఏమైనా హానీ ఉంటుందేమో అనే భయమే అందుకు ప్రధాన కారణం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ వీడియోలోని వ్యక్తి మాత్రం అలా కాదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2023, 09:09 AM IST
Man playing With Snakes: షర్ట్ విప్పేసి ఒంటినిండా పాములతో పరాచికాలు.. వీడియో వైరల్

Snakes Viral Videos : పాములను చూస్తే చాలామంది భయంతో ఆమడదూరం పారిపోతుంటారు. ఆ పాము వల్ల తమకి ఏమైనా హానీ ఉంటుందేమో అనే భయమే అందుకు ప్రధాన కారణం అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జారిపోయినట్టుగా ఉండే వాటి శరీరం, విషపూరితమైన కోరలు, అవి పాకే తీరు వంటివి ఒంట్లో భయం పుట్టేలా చేయడానికి మరో కారణం. అతి కొద్ది మంది మాత్రమే పాములను ధైర్యంగా హ్యాండిల్ చేస్తారు. అయితే ఎవరు ఎంత ధైర్యంగా హ్యాండిల్ చేసినప్పటికీ.. పాములతో ఆటబొమ్మలతో ఆటలాడుకున్నట్టు ఆడుకునే వారు మాత్రం ఎక్కడా ఉండరు. కానీ ఇదిగో ఇప్పుడు మేము మీకు చూపించబోయే ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మాత్రం అలా కాదు.

ఇది కూడా చదవండి : Giant Black King Cobra Video: పంట పొలాల్లోకి భయంకరమైన గిరి నాగు పాము.. పరుగులు తీసిన రైతులు

ఈ వీడియోలో ఓ వ్యక్తి దాదాపు డజెన్ పాములను చేత్తో పట్టుకుని విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. అది ఒక పెళ్లిలాంటి ప్రైవేటు ఫంక్షన్ లా కనిపిస్తోంది. ప్రైవేటు ఫంక్షన్‌కి వచ్చిన అతిధులను అలరించడానికి ఆ కార్యక్రమం నిర్వాహకులు ఏర్పాటు చేసిన వ్యక్తిలా ఉన్నాడు. ఓవైపు ఫంక్షన్ జరుగుతుండగానే మరోవైపు స్టేజీ మీద ఓ పక్కన నిలబడి పెద్ద పెద్ద పాములతో సయ్యాటలు ఆడుతున్నాడు.

ఇది కూడా చదవండి : Girl Catched Two Giant Snakes: 2 భయంకరమైన భారీ పాములను వెంటపడి మరీ ఒట్టి చేత్తో పట్టుకున్న యువతి.. నెటిజెన్స్ గరం గరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News