Snake Hair Band: రబ్బర్ బ్యాండ్‌గా బతుకున్న పాము.. ఇదెక్కడి ఫ్యాషన్ రా బాబు!

సాధారణంగానే ఒక మహిళ షాపింగ్ మాల్ కు వెళ్లింది.. ఆమె ధరించిన రబ్బరు బ్యాండ్ చూసి జనాలు అక్కడి నుండి పరుగులు తీశారు.. ఎందుకో మీరే చూడండి!

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 10:49 AM IST
  • మహిళ హెయిర్ బ్యాండ్ చూసి ఒక్కసారిగా ఖంగు తిన్న జనం
  • బతికున్న పామును హెయిర్ బ్యాండ్ గా ధరించిన యువతి
  • పాము కదలటంతో అక్కడి నుండి పరిగెత్తిన జనం
Snake Hair Band: రబ్బర్ బ్యాండ్‌గా బతుకున్న పాము.. ఇదెక్కడి ఫ్యాషన్ రా బాబు!

 Woman Wrapped a Snake as Hair Band: కొత్త కొత్త ఫ్యాషన్ స్టైల్స్ తో మహిళలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు.. అలా ఉండటం కూడా మంచిదే. అయితే ఒక అమ్మాయి వేసుకున్న హెయిర్ బ్యాండ్ చూసి మొదట బాగుంది అనుకున్నారు... కానీ అసలు విషయం తెలిసాకా.. అక్కడి నుండి పరుగులు తీశారు.. మరి ఆ సంగతేంటో చూద్దాం పదండి! 

ఒక మహిళ అందరిలానే షాపింగ్ చేయటానికి మాల్ కు వేళ్లింది. అయితే సాధారణంగా మహిళలో హెయిర్ బ్యాండ్‌గా పిన్ లేదా రబ్బరు బ్యాండ్ వేసుకుంటారు.. ఆమె వేసుకున్న హెయిర్ బ్యాండ్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.. మొదట బాగుంది.. కొత్త రకంగా హెయిర్ బ్యాండ్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంది అనుకున్నారు.

Also Read: T-Govt Key Decision:వ్యాక్సిన్ తీసుకోలేదా..? అయితే వచ్చే నెల నుండి మీకు నో రేషన్, నో పెన్షన్

కాసేపయ్యేసరికి అసలు విషయం తెలియలేదు వాళ్లకి.. ఆమె పాము ఆకారంలో ఉన్న హెయిర్ బ్యాండ్ (Women Wear Snake As Hair Band) ను ధరించింది.. అందురు అది నిజంగానే రబ్బరు బ్యాండ్ అనుకోని ఫోటోలు వీడియోలు తీయటం ప్రారంభించారు.. కానీ అది కదలటం మొదలెట్టగానే ఎక్కడి వారు అక్కడే పరరాయ్యారు. 

"ఇదెక్కడి ఫ్యాషన్ రా బాబు" అంటూ కొంత మంది అనుకుంటే.. "కొంత మంది పాము కాటుకు చచ్చేవాళ్లం" అని మరికొందరు అనుకొంటున్నారు. అయితే అందులోని ఒకరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది తెగ వైరల్ అవుతుంది

Also Read: Aryan Khan Case: ఈ రోజే నాలుగో సారి ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ.. బెయిల్ వస్తుందా..? రాదా?

సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఇలాంటి వింత వ్యక్తులు ప్రపంచానికి పరిచయం అవుతూనే ఉన్నారు. మరికొంత మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవటానికి ఇలా వింత వింత పనులు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ప్రపంచంలో ఏం జరిగిన క్షణాల్లో మనకు తెలియటానికి కారణం సోషల్ మీడియానే...!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News