Vikarabad Incident: వికారాబాద్ ఘటన ప్రస్తుతం తెలంగాణలో ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపై రేవంత్ సర్కారు కూడా సీరియస్ ఉన్నట్లు తెలుస్తొంది.
Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ పీక్స్ కు చేరింది. మొన్న కలెక్టర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం పలువురు రైతులను అరెస్ట్ చేసింది. అయితే ఈ ఫార్మా రగడ వెనక బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది.
AP Assembly Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాలుగు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ది సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసారు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన ఛీఫ్ విప్ పోస్ట్ లను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం స్పీకర్ తర్వాత కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
Traditional Pancha Kattu: సాధారణంగా పూజా చేయాలంటే గోచీ పెట్టుకోవాలి. కానీ కొంత మంది సాధారణంగా లుంగీలా ధరించి పూజలు చేస్తారు. ఎలా చేస్తే పూజా ఫలం దక్కుతుంది. మన ధర్మ శాస్త్ర గ్రంథాలైన దర్మ సింధు, నిర్ణయ సింధు ఏం చెబుతుంది.
Revanth Reddy First Reaction About Collector Attack: తన నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడిని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని హెచ్చరించారు. దాడి సరికాదన్నారు.
We Will Arrest To KT Rama Rao Says Revanth Reddy: విచారణకు గవర్నర్ అనుమతిస్తే మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పక ఉంటదని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.
GV Anjaneyulu Panchumarthi Anuradha Appointed As Chief Whips: ఆంధ్రప్రదేశ్‌లో శాసన పదవులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవుల్లో జనసేన పార్టీ, బీజేపీలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పదవుల పందేరం ముగిసింది.
Minister Sridhar Babu Review On Vikarabad Collector Attack: కలెక్టర్‌ను రైతులు తన్ని తరిమిన సంఘటనపై తెలంగాణ మంత్రి సంచలన ప్రకటన చేశారు. ఆ ఘటనలో కుట్ర కోణం ఉందని.. బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
Akhil Akkineni next film: అక్కినేని వారసులలో మరీ వెనక పడున హీరో ఎవరు అంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు అఖిల్ అక్కినేని. సినిమాల్లోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. ఇంకా కూడా ఈ అక్కినేని వారసుడికి సరైన గుర్తింపు రాలేదు. అంతే కాదు కనీసం సరైన విజయం కూడా రాలేదు. ఈ క్రమంలో ఈ హీరో ఇప్పుడు సరికొత్త ప్రేమ కథతో రానున్నారు.
YS Sharmila Demands To YS Jagan Arrest: సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్న వారి నాయకుడిని అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సైకోల వెంట ఉన్న పెద్ద నాయకుడిని అరెస్ట్ చేయాలని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు.
Rtc driver theft news: ఒక ఆర్టీసీ డ్రైవర్ పాడు పనిచేస్తు అడ్డంగా దొరికిపోయాడు. తన సీటు వెనుకాల ఉంచిన మహిళ బ్యాగులో నుంచి బంగారం కొట్టేస్తు అడ్డంగా దొరికి పోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు.
Harish Rao Visits Vemulawada Temple: వేములవాడ రాజన్నపై ఒట్టేసి రేవంత్ రెడ్డి మాట తప్పాడని.. రైతులకు తీవ్ర అన్యాయం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దండుకోవడం తప్ప అభివృద్ధి చేయడం లేదని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Maruti Swift Dzire vs Tata Tigor Comparison: 2024 సంవత్సరం మరో రెండు నెలల్లో ముగిసిపోనుండడంతో ప్రస్తుతం కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మన దేశంలో ఎక్కువ మంది కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మారుతి డిజైర్, టాటా టిగోర్ కార్లలో ఏది బెటర్..? ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Political pada yatra: తెలుగు రాష్ట్రాల్లో నేతలు మళ్లీ తమ కాళ్లకు పని చెప్పబోతున్నారా ..? ప్రజా సమస్యల ఏజెండాగా ప్రజాక్షేత్రంలో పాదయాత్రలతో పోరాటానికి దిగబోతున్నారా..? గత నాయకుల పరంపరనే కొనసాగిస్తూ ఈ పాదయాత్రలో ప్రజలు కష్టాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..? గతంలో పాదయాత్ర చేసిన వాళ్లంతా సీఎంలు అయ్యారా...? ఇప్పుడు పాదయాత్ర చేయాలనుకుంటున్న వాళ్లు కూడా సీఎంలు అవుతారా...?
YS Sharmila Comments On AP Budet: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. స్పష్టత లేని బడ్జెట్‌గా వర్ణించారు.. మరో మేనిఫెస్టోలా ఉందని విమర్శించారు.
Green Peas Health Benefits: పచ్చి బఠాణిలను కూరల్లో వాడతాం. ఇవి వంటకు రుచి పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పచ్చి బఠాణీలలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉండటం వల్ల ఎంతో ఆరోగ్యకరం. అంతేకాదు ఈ బఠాణీల వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
YS Jagan Mohan Reddy Bail Cancellation Petetion: మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ డిసెంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో వాయిదా వేశారు. పూర్తి వివరాల ఇలా..
Narikela Deepam: కార్తీక మాసంను ప్రతి ఒక్కరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెలలో ఆ విష్ణుదేవుడు భూమి మీదకు వస్తాడంటారు. అందుకే శివ, కేశవుల ప్రీతికోరకు ప్రత్యేకంగా పూజాదీకాలు చేస్తుంటారు.
Wife Killed To Husband With Chicken Biryani: కామం ముసుగులో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ప్రేమగా భార్య చికెన్ బిర్యానీ పెట్టిందని ఇష్టంగా తిన్న భర్త అదే ఆఖరి రోజు అని పసిగట్టలేకపోయాడు. తెల్లారి భర్త శవంగా కనిపించాడు.
Jio Star OTT: ఓటీటీ మార్కెట్లో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీల విలీనం దాదాపుగా పూర్తయింది. ఎల్లుండి నుంచి అంటే నవంబర్ 14 నుంచి జియో స్టార్ పేరుతో ఓటీటీ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.