7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలమైన అప్డేట్ వెలువడింది. ఇటీవల పెరిగిన డీఏతో మొత్తం డీఏ 53 శాతమైంది. అయితే ఇది బేసిక్ శాలరీలో కలుపుతారా లేదా అనే సందేహం ఉంది. ఇప్పుడీ విషయంలో స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Black Raisins 5 Health Benefits: మార్కెట్లో ఎక్కువ శాతం మనము పసుపు రంగులో ఉండే ఎండుద్రాక్షలను చూస్తాం, వీటిని విపరీతంగా వినియోగిస్తాం. అయితే ఎక్కువ శాతం నల్లటి ఎండుద్రాక్షలను మనం వినియోగించం. అయితే ఇందులో పచ్చ రంగులో ఉండే ఎండుద్రాక్షల కంటే అధిక ప్రయోజనాలు ఉంటాయి.
Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Healthy Best Upma Recipe: కొర్రలతో తయారుచేసిన ఉప్మాను రోజు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి రోజు తింటే దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా పోషకాల లోపం కూడా తగ్గుతుంది.
Rice Latest Side Effects In Telugu: చాలామంది అధిక పరిమాణంలో అన్నం తింటూ ఉంటారు. కొంతమంది అయితే రోజులు మూడు నుంచి నాలుగు సార్లు కూడా తింటారు. నిజానికి ఇలా తినడం శరీరానికి అంత మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోండి.
Unstoppalbe Season 4 E 4 Promo: బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తూన్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ పుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాల్గో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, సూర్య లతో మూడు ఎపిసోడ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. సీజన్ 4లో నాల్గో ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేసారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.
Heavy Rains Alert: రానున్న 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో మరోసారి వర్షాలు తప్పవని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. వారం క్రితం ఎయిర్ పోర్ట్ కాలనీ నవగ్రహాల విగ్రహాలపై దాడి ఘటన తీవ్ర దుమారం రేపింది. ఆ దాడి మరవకముందే రెండు రోజుల క్రితం సిద్దాంతికట్ట మైసమ్మ త్రిశూలం ద్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామం పోచమ్మ దేవాలయంలోని పోచమ్మ తల్లి కను గుడ్లను తొలగించి విగ్రహం వస్త్రాలను తీసి ఆలయం ముందు వేశారు దుండగులు. గమనించిన స్థానికులు ఆలయానికి వస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. అయితే ఓ అనుమనితున్ని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
Best Breakfast in Morning: మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ రోజంతా శక్తి అందిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రాత్రంతా మన కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి దానిపై ప్రభావం పడుతుంది. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఆఫ్ ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉండాలి. ఈ దీంతో కడుపు ఆరోగ్యంగా ఉంటుంది.
Bandla Ganesh: తెలుగు హీరోలకు బండ్ల గణేష్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ శుక్రవారం రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువరు బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ తెలుగు సినీ ప్రముఖ హీరోలైన కొంత మంది చెప్పక పోవడంపై బండ్ల గణేష్ ఆయా హీరోలపై ఫైర్ అవుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ప్రాంతాల అభివృద్దిపై చంద్రబాబు తన దృష్టిని కేంద్రీకరించినట్టు చెప్పింది. ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు విశాఖ అభివృద్దికి కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. అటు రాజధాని అమరావతిలో తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై నిలిచిపోయిన పనులను తిరిగి పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు గతంలో రాజధాని అమరావతిలో పలు కేంద్ర సంస్థలకు కేటాయించిన భూములను తిరిగి వాటికి అప్పగించనున్నారు. అంతేకాదు అమరావతిలో రైలు, రోడ్డు సహా పలు అభివృద్ది పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
Castor Oil benefits: ఆముదం మన అమ్మమ్మ కాలం నాటి నుంచి విపరీతంగా ఉపయోగిస్తారు. ఇందులో అనే అద్భుత గుణాలు ఉన్నాయి. ఆముదం నూనె బట్టతలపై కూడా జుట్టు మొలపిస్తుంది అనే నమ్మకం ఉంది.
PM Vs CM Revanth: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
Pochamma Temple Incident: ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పోచమ్మ ఆలయం ఘటన, ఆ తర్వాత శంషాబాద్ ఆలయ ఘటన మరవక ముందే మరో ఆలయంపై ఘటన చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఘటనపై హిందూ సంఘాలు .. ప్రభుత్వ నిఘా వైఫల్యంతో పాటు పోలీసులు అలసత్వంపై మండిపడుతున్నారు.
Rythu Bharosa Updates in Telugu: రైతులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నరైతు భరోసాపై క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది వేడుకల్లో భాగంగా ఈ భారీ హామీ నెరవేర్చేందుకు సిద్ధమౌతోంది. రైతుల ఖాతాల్లో ఆ తేదీనాటికి డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Massive Explosion: హైదరాబాద్ నడిబొడ్డున వీవీఐపీలు నివాసం ఉండే ప్రాంతంలో అర్ధరాత్రి పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జూబ్లీహిల్స్ లోని తెలంగాణ స్పైసీ కిచెన్ హోటల్ లో సంభవించిన పేలుడు ధాటికి దాని ప్రహరి గోడ రాళ్లు ఎగిరిపడ్డాయి.
Akbaruddin Owaisi: తెలంగాణలోని హైదరాబాద్ పాతబస్తీ వేదికగా రాజకీయాలు చేసే ఒవైసీ సోదరుల్లో చిన్నవాడైన చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి తన నోటి దూల ప్రదర్శించారు. అంతేకాదు ఈ సారి ఏకంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టార్గెట్ గా హిందువులపై అనరాని మాటలున్నాడు. ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Delhi Ganesh Dead: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సీనియర్ నటుడు ఢిల్లీ గణేశ్ (80) కన్నుమూశారు. ఈ లెజండరీ సీనియర్ నటుడి మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Mallareddy Hospital Video Viral: డాక్టర్ల నిర్లక్ష్యానికి నిన్న మల్లారెడ్డి ఆసుపత్రిలో యువతి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు అక్కడ ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో కవరేజీ కోసం వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్లపై ఆస్పత్రి బౌన్సర్లు పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయిన ‘పుష్ప 1’ .. హిందీ సహా ఇతర భాషల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.