Trifold Phone: స్మార్ట్‌ఫోన్ రంగం రోజురోజుకూ మారిపోతోంది. సాధారణ స్మార్ట్ఫోన్ల నుంచి ఫోల్డబుల్ ఫోన్స్‌కు జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త ఫోన్ వచ్చేసింది. ట్రై ఫోల్డ్ పోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చేసింది. అద్దిరిపోయే లుక్స్, అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
Allari Naresh: ఈ మధ్యకాలంలో మన మేకర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అంతేకాదు ఆయా చిత్రాలను బడా హీరోలతో పబ్లిసిటీ చేయించడం అనేది కామన్ అయిపోయింది. ఈ కోవలో W/O అనిర్వేష్ చిత్రంలో కొన్ని సీన్స్ హీరో అల్లరి నరేష్ చూసి మెచ్చుకున్నారు.
Fermented Rice Recipe: మన శరీర ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు సరైన ఆహారం మన డైట్ లో చేర్చుకోవాలి. దీంతో ఏ ఆరోగ్య సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి.. అయితే కొన్ని రకాల ఆహారాల కూడా దూరంగా ఉంటూ మంచి లైఫ్ స్టైల్ నిర్వహించాలి. ఈరోజు మన బామ్మల కాలం నాటి బ్రేక్ ఫాస్ట్ రిసిపీని తెలుసుకుందాం.. దీంతో మీ గుండె వందేళ్లు బలంగా ఉంటుంది.
LKG Student Standing Ovation On Road After Plays National Anthem: అందరిలో దేశ భక్తి తగ్గిపోతున్న వేళ ఓ బుడ్డోడు చేసిన పనికి భారతదేశం ఫిదా అవుతోంది. జాతీయ గీతం వినిపించిన క్షణంలోనే రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా ఆగిపోయి వందనం చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Lady Professor Marries student: వెస్ట్ బెంగాల్ లో ఇటీవల లేడీ ప్రొఫెసర్ క్లాస్ రూమ్ లోనే ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనపై తాజాగా.. లేడీ ఫ్రొఫెసర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Patanjali Group: పతంజలి గ్రూప్ యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో తన పారిశ్రామిక విస్తరణను వేగంగా విస్తరిస్తోంది. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బుధవారం యెయిడాలోని సెక్టార్ 24A, ప్లాట్ నెం. 1Aని సందర్శించారు. ఆయన పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ అమాగి యోజన గురించి చర్చించారు.
BSNL 99 Recharge Plan Details In Telugu ప్రైవేటు టెలికాం సంస్థలు ధరలు పెంచుతున్న వేళ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుత ప్లాన్లు అందిస్తోంది. మరో చిన్న ప్లాన్‌తో జియో, ఎయిర్టెల్, వీఐ సంస్థలకు బీఎస్ఎన్ఎల్ సంస్థ భారీ షాక్ ఇచ్చింది.
Madhya Pradesh: అడవిలో పెద్దపులి పందికి వేటాడుకుంటు వచ్చింది. దీంతో అవి ఒక్కసారిగా బావిలో పడిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
8th Pay Commission Salary Hike in Telugu: 8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకటే చర్చ కన్పిస్తోంది. జీతభత్యాలు, పెన్షన్ ఎంత పెరుగుతాయి, ఎవరెవరికి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందనేది తెలుసుకుందాం.
Balakrishna Interview with Bhuvaneshwari: బాలయ్యకు పద్మభూషణ్ రావడంతో ఈవెంట్ నిర్వహించిన నందమూరి కుటుంబ సభ్యులు, ఆ ఈవెంట్లో నందమూరి ఆడబిడ్డలు బాలకృష్ణను ఫన్నీగా ఒక ఆట ఆడుకున్నారు.. వాళ్లు ఎన్నో ప్రశ్నలు అడగగా.. దానికి బాలకృష్ణ సరదా సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
Godavari Re-release: హీరో సుమంత్, హీరోయిన్ కమలిని ముఖర్జీ జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మూవీ గోదావరి సినిమాకు సినీ ప్రేక్షకుల్లో ఎంతటి స్థానం ఉందో చెప్పనవసరం లేదు. ఈ చిత్రం శేఖర్గమూలా సినిమాలలోనే కల్త్ క్లాసిక్ గా మిగిలింది. 90’s వారికే కాదు..20’s వారికి.. అలానే ఎంతోమందికి ఈ సినిమా ఫేవరెట్ మూవీ. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు మరోసారి విరుదలకు సిద్ధమవుతోంది..
Voluminous Hair With Fenugreek: మెంతులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పోషకాలకు పవర్ హౌస్. మన భారతీయ సంస్కృతిలో మెంతులది కీలక పాత్ర. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి..
Delhi Election Offer: దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు, ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘమే కాదు..ఇతరులు కూడా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వినూత్నమైన ఆఫర్ ప్రకటించారు.
Pooja Hegde controversy : టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్నప్పటికీ.. గతంలో లక్కీ హీరోయిన్గా పేరు పొందిన పూజా హెగ్డే ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంటోంది.
Illegal Indian Immigrants: అక్రమ వలసలపై అగ్రరాజ్యం అమెరికా చర్యలు మొదలయ్యాయి. భారత వలసదారులతో కూడిన తొలి విమానం ఇండియాకు చేరింది. తొలిదశలో 205 మంది భారతీయులు స్వదేశానికి చేరారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Peach Fruit Benefits: పీచ్ పండును స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పసుపు, తెలుపు రంగులో ఉండే ఈ పండుతో ఆరోగ్యమైనకరమైన ప్రయోజనాలు పుష్కలం. వీటిని జ్యూస్ రూపంలో నేరుగా కూడా తినవచ్చు. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ..
Avocado Fruit Health Benefits: అవకాడో ఈ బట్టర్ ఫ్రూట్ తినడం వల్ల అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు. ఇది పోషకాలకు పవర్ హౌస్. మీ డైలీ రొటీన్ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్స్, ఖనిజాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. దీంతో ఇక్కడి ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని 70 శాసన సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
Pawan Kalyan Delhi Elections Campaign : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మోడీ ట్రంప్ కార్డ్ గా పవన్ కళ్యాణ్ ను ముందుంచి రాజకీయం నడిపిస్తోంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు. బీజేపీ పెద్దలు వద్దన్నారా..? లేకపోతే పవన్ ఏపీ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా రాలేదా ? అసలు పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.
Rahul Dravid Escaped From Major Accident At Bengaluru: భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కారు ప్రమాదానికి గురయ్యింది. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగింది? ఎక్కడ జరిగిందనే వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.