Delhi Voting Percentage: మనిషి స్వయం కృతాపరాధం, అహం. ఈ రెండూ ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఏదో ఒక సమయంలో కిందకు పాడేస్తాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, జరిగిన పరిణామాలు విశ్లేషిస్తే అదే జరిగిందంటున్నారు రాజకీయ నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Again KCR Will Become CM Says KT Rama Rao: పాలనలో ఘోరంగా విఫలమైన రేవంత్ రెడ్డిని ప్రజలు తిట్టరాని తిట్లు తిడుతున్నారని.. త్వరలోనే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
KT Rama Rao Reaction On Delhi Election Reults: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు అయిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారే బీజేపీని గెలిపిస్తున్నారని తెలిపారు.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో ఊడ్చేశాము. ఇక తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పారు.
Delhi CM Candidate:Delhi CM Candidate: దేశమంతా ఆసక్తిగా చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఘన విజయం సాధించింది. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ పీఠం అధిరోహిస్తోంది. మరి పీఠంపై కూర్చునేదెవరు, ఎవరికి అవకాశం దక్కనుంది..ఆ వివరాలు మీ కోసం..
Royal Enfield Shotgun 650 Limited Edition Price: త్వరలోనే మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ మోటర్‌సైకిల్ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Marriage Cancel: ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకోవడానికి పెళ్లి ఆస్తిపాస్తులు , వరుడు చేస్తోన్న ఉద్యోగాలు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వంటివి కీలక భూమిక వహిస్తాయి. కానీ ఇపుడు సరికొత్తగా పెళ్లి కోసం ఇపుడు సిబిల్ స్కోర్ కారణంగా ఓ వ్యక్తి పెళ్లి ఆగిపోయిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Delhi Election 2025 Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఎట్టకేలకు విజయం సాధించింది. 12 ఏళ్లు పాలిచిన ఆప్ పరాజయానికి, బీజేపీ ఘన విజయానికి కారణాలేంటో తెలుసుకుందాం.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల గెలుపులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సిసలు గేమ్ ఛేంజర్ గా నిలిచారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. తాజాగా బడ్జెట్ లో ఆమె ప్రవేశ పెట్టిన పలు సంస్కరణలు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేశాయని అంటారు.
Who Is Parvesh Sahib Verma: ఢిల్లీ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాలు విడుదలైనాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) చేతిలో ఆమ్ అడ్మిట్ పార్టీ (AAP) ఓడిపోయింది. అయితే ఈ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పర్వేష్ సాహిబ్ వర్మ ఎవరు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారిన పర్వేష్ వర్మ గురించి అందరూ ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. ఆయన గురించిన పూర్తి వివరాలు ఇవే..
Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి పాలైంది. మూడు సార్లు గెలిచిన పార్టీ నాలుగోసారి ఎందుకు ఓడిందనే చర్చ మొదలైంది. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Assembly Election Results 2025: 2025 భారతీయ జనతా పార్టీకి మంచి బూస్టప్ అందించాయి. ముఖ్యంగా గత 27 యేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎట్టకేలకు బీజేపీ వశం అయింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓటమి పాలు అయ్యారు.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.మరోవైపు బీజేపీ 50 స్థానాల్లో లీడ్ లో ఉంది. అందులో 20 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi Assembly Election Results 2025: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో దాదాపు 27 సుధీర్ఘ విరామం తర్వాత బీజేపీ జెండా ఎగరేయబోతుంది. మరోవైపు వరుసగా రెండు సార్లు పూర్తిగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారు. రెండు సార్లు ఔట్ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన చీపురు పార్టీకి అక్కడ ప్రజలు చీత్కరించారు. ముఖ్యంగా ఢిల్లీ గద్దె దిగడానికి ఆప్ చేసిన స్వయంకృతాపరాధాలే ఆ పార్టీని ఓడించేలా చేసాయి.
Tribanadhari Barbarik: గత కొన్నేళ్లుగా తెలుగులో ఢిఫరెంట్ కాన్సెస్ట్ తో తెరకెక్కుతోన్న చిత్రాలకు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో వస్తోన్న మరో డిఫరెంట్ చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’ . తాజాగా ఈ సినిమాను నుంచి సిద్ శ్రీరామ్ నీవల్లే సాంగ్ విడుదల చేసారు.
Delhi Election 2025 Results: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ప్రచారం సూపర్ హిట్ అయిందని తెలుస్తోంది.
Chiranjeevi joins Modi Team: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీకి తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వీలైనపుడల్లా తన అభిమానం చాటుకుంటూనే ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అన్యయ్య చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోడీ మంచి గౌరవం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుకు అనుకున్నట్టుగానే నరేంద్ర మోడీ కీలమైన తన టీమ్ లోకి తీసుకున్నారు.
MS Ilayaa Movie Updates: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మిస్ ఇళయా మూవీ తెరకెక్కుతోంది. వేముల జి దర్శకత్వం వహిస్తుండగా.. కుషాల్ జాన్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది.
Delhi Election Results 2025: ఈ నెల 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. ప్రెజెంట్ ట్రెండ్ చూస్తుంటే.. బీజేపీ దాదాపు 27 యేళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలో వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
Delhi Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా బీజేపీ దూకుడు మీదుంది. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. గత రెండు పర్యాయాలు దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి వెనకబడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.