Astrology yoga 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్ర గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం సంచారం చేసిన ప్రతి సారి ఏదో ఒక ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ చంద్ర గ్రహం ధనుస్సు రాశిలో సంచారం చేసింది. దీంతో పాటు బృహస్పతి, కుజ గ్రహాలు వృషభ రాశిలో ఉండడం వల్ల ప్రత్యేకమైన సంయోగం ఏర్పడిందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సంయోగం కారణంగా కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలిగితే మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కన్యా రాశి:
ఈ ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం వల్ల కన్యా రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అదృష్టం కూడా పెరుగుతుంది. దీని కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు ఆదాయం మెరుగుపడుతుంది. అలాగే వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా వీరు అన్ని పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు పనుల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
సింహరాశి:
ఈ సమయం సింహరాశికి వారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి అదృష్టం పెరగడమే కాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరిగిపోతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సపోర్ట్ లభించి విపరీతమైన ధన లాభాలు పొందుతారు. దీంతో పాటు అనుకున్న పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు అనేక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారాల్లో అనుకున్న డబ్బులు కూడా పొందుతారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా విపరీతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు అనుకున్న పనులు కూడా వెంటనే చేయగలుగుతారు. అనుకున్న లాభాలు కూడా సులభంగా పొందగలుగుతారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి