Surya Nakshatra Transit: 2023లో సూర్యుడు ఏయే తేదీల్లో ఏయే నక్షత్రాల్లో సంచరించనున్నాడో తెలుసా?

Surya Nakshatra Transit: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చినట్టే నక్షత్రాలను కూడా మారుస్తాయి. తాజాగా సూర్యుడు మృగశీర నక్షత్రం నుండి అరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. అయితే ఈ సంవత్సరం ఆదిత్యుడు ఏయే  నక్షత్రాల్లో సంచరించనున్నాడో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2023, 11:18 AM IST
Surya Nakshatra Transit: 2023లో సూర్యుడు ఏయే తేదీల్లో ఏయే నక్షత్రాల్లో సంచరించనున్నాడో తెలుసా?

Surya Nakshatra Transit Date and Time 2023: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం, ఆదిత్యుడు ఒక నక్షత్రం. అయితే గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే సూర్యుడి ఒక రాశి నుంచి మరోక రాశిలోకి వెళ్లడాన్నే సూర్య సంచారం అంటారు. భాస్కరుడు నెలకొకసారి రాశులను మార్చినట్లు నక్షత్రాలను కూడా చేంజ్ చేస్తాడు. జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే వారు సంపదతోపాటు గౌరవాన్ని కూడా పొందుతారు. ఈ ఏడాది సూర్యభగవానుడు ఏయే నక్షత్రాల్లో సంచరించనున్నాడో తెలుసుకుందాం. 

2023 సూర్య నక్షత్రం రవాణా తేదీ మరియు సమయం
**ఉత్తర ఆషాఢ- బుధవారం, 11 జనవరి 2023 మధ్యాహ్నం 02:25 గంటలకు
**శ్రవణం- మంగళవారం, 24 జనవరి 2023 సాయంత్రం 04:40 గంటలకు
**ధనిష్ఠ- సోమవారం, 06 ఫిబ్రవరి 2023 సాయంత్రం 07:51 గంటలకు
**శతభిష- సోమవారం, 20 ఫిబ్రవరి 2023 ఉదయం 00:21 గంటలకు
**పూర్వ భాద్రపద- ఆదివారం, 05 మార్చి 2023 ఉదయం 06:37కి
**ఉత్తర భాద్రపద- శనివారం, 18 మార్చి 2023 మధ్యాహ్నం 03:05 గంటలకు
**రేవతి- శనివారం, 01 ఏప్రిల్ 2023 01:49 తెల్లవారుజామున
**అశ్విని- శుక్రవారం, 14 ఏప్రిల్ 2023 మధ్యాహ్నం 03:12 గంటలకు
**భరణి- శుక్రవారం, 28 ఏప్రిల్ 2023 ఉదయం 06:53కి
**కృత్తికా- శుక్రవారం, 12 మే 2023 ఉదయం 01:06 గంటలకు
**రోహిణి- గురువారం, 25 మే 2023 రాత్రి 09:12 గంటలకు
**మృగశీర్ష- గురువారం, 08 జూన్ 2023 సాయంత్రం 07:06 గంటలకు
**ఆర్ద్ర- గురువారం, 22 జూన్ 2023 సాయంత్రం 06:01 గంటలకు

Also Read: Shukra Gochar 2023: రాబోయే 29 రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

**పునర్వసు- గురువారం, 06 జూలై 2023 సాయంత్రం 05:39 గంటలకు
**పుష్య- గురువారం, 20 జూలై 2023 సాయంత్రం 05:08 గంటలకు
**ఆశ్లేష- గురువారం, 03 ఆగస్టు 2023 సాయంత్రం 04:04 గంటలకు
**మాఘ- గురువారం, 17 ఆగస్టు 2023 మధ్యాహ్నం 01:44 గంటలకు
**పూర్వ ఫాల్గుణి- గురువారం, 31 ఆగస్టు 2023 ఉదయం 09:44కి
**ఉత్తర ఫాల్గుణి- గురువారం, 14 సెప్టెంబర్ 2023 ఉదయం 03:38 గంటలకు
**హస్త- బుధవారం, 27 సెప్టెంబర్ 2023 రాత్రి 07:07 గంటలకు
**చిత్ర- బుధవారం, 11 అక్టోబర్ 2023 ఉదయం 08:11 గంటలకు
**స్వాతి- మంగళవారం, 24 అక్టోబర్ 2023 సాయంత్రం 06:38 గంటలకు
**విశాఖ- మంగళవారం, 07 నవంబర్ 2023 మధ్యాహ్నం 02:52 గంటలకు
**అనురాధ- సోమవారం, 20 నవంబర్ 2023 ఉదయం 08:49కి
**జ్యేష్ఠ- ఆదివారం, 03 డిసెంబర్ 2023 మధ్యాహ్నం 01:13 గంటలకు
**మూల- శనివారం, 16 డిసెంబర్ 2023 సాయంత్రం 04:09 గంటలకు
**పూర్వ ఆషాఢ- శుక్రవారం, 29 డిసెంబర్ 2023 సాయంత్రం 06:26 గంటలకు.

Also Read:  Budh Ast 2023: వృషభరాశిలో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 4 రాశులకు కష్టాలు షురూ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News