Mars Jupiter Saturn Conjunction: జూన్ 30 తర్వాత 'షడష్టక యోగం'.. ఈ రాశులకు ముప్పుతిప్పలు ఖాయం!

Mars Jupiter Saturn Conjunction: ఓకే రాశులు శని కుజ గ్రహాలు కలువబోతున్నాయి. దీని కారణంగా షడష్టక యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ యోగ ప్రభావం అన్ని రాశుల వారిపై తీవ్రంగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 17, 2023, 06:26 PM IST
Mars Jupiter Saturn Conjunction: జూన్ 30 తర్వాత 'షడష్టక యోగం'.. ఈ రాశులకు ముప్పుతిప్పలు ఖాయం!

Mars Jupiter Saturn Conjunction 2023: జ్యోతిష్య శాస్త్రంలో రాశుల సంచారం చేయడం వల్ల ఏర్పడే యోగాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొన్ని రాశులు సంచారం చేయడం వల్ల శుభ యోగాలు ఏర్పడితే.. మరి కొన్ని రాశులు సంచారం చేయడం వల్ల ఆశుభయోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే జూన్ 30న శని కుజుడు ఒకే రాశిలో కలవబోతున్నాయి దీనికి కారణంగా షడష్టక యోగం ఏర్పడబోతోందని నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా అన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యోగం వల్ల ఏయే రాశుల వారు ఎలాంటి దుష్ప్రభావాలకు గురవుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశుల వారికి నష్టాలు తప్పవా?:

కర్కాటక రాశి:
షడష్టక యోగం కారణంగా కర్కాటక రాశి వారికి తీవ్ర నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రాన్ని గుణాలు చెబుతున్నారు. జీవిత పరంగా, ఆస్తి పరంగా పలు తగాదాలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు

సింహ రాశి:

ఈ అశుభయోగం సింహ రాశి వారిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రానికి చెబుతున్నారు. ఈ క్రమంలో వీరికి ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్యలు రెట్టింపు అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారు ప్రయాణాలు చేయడం వల్ల కూడా అవాంఛనీయ సంఘటనలకు గురవుతారు. వీరు తప్పకుండా తల్లిదండ్రుల ఆరోగ్యంపై తొలి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారు తీవ్ర ఒత్తిడికి కూడా గురవుతారు. 

ధనస్సు రాశి:
షడష్టక యోగం కారణంగా ధనస్సు రాశి వారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారు. వీరు ఇతరులకు డబ్బును అప్పుగా ఇవ్వడం వల్ల తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టేవారు ఈ క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే తీవ్ర నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారు ఈ యోగం ముగిసిన తర్వాత ప్రారంభిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

Also Read: Mars Transit 2023: జూన్ 30న అశుభకరమైన యోగం.. ఈ 3 రాశుల జీవితం నాశనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News