Budh Gochar 2023: 'నీచభంగ రాజయోగం' చేస్తున్న బుధుడు.. ఈ 3 రాశులకు ఇక తిరుగులేదు గురూ

Mercury Transit 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం నీచభంగ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీని కారణంగా 4 రాశుల వారికి మంచి రోజులు మెుదలవుతాయి. ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2023, 12:04 PM IST
Budh Gochar 2023: 'నీచభంగ రాజయోగం' చేస్తున్న బుధుడు.. ఈ 3 రాశులకు ఇక తిరుగులేదు గురూ

Budh Planet Gochar 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా అనేక శుభ యోగాలను సృష్టిస్తాయి. రీసెంట్ గా బుధుడు మీనరాశిలో ప్రవేశించాడు. మెర్క్యూరీ రాశి మార్పు కారణంగా నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఈయోగం కారణంగా కొందరి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

బుధ గోచారం ఈ రాశులకు వరం

వృషభ రాశి

నీచభంగ్ రాజయోగం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. బుధుడు మీకు భారీగా ఆదాయాన్ని ఇస్తాడు అనుకోకుండా ధనం లభిస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కు దక్కుతుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. 

మిథున రాశి

నీచభంగ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం కర్మ ఆధారంగా ఏర్పడుతుంది. దీంతో మీరు పని-వ్యాపారాలలో విజయం సాధిస్తారు. జాబ్ కోసం ఎదురుచూసే వారి కల ఫలిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ లభిస్తుంది. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

కన్య రాశిచక్రం

నీచభంగ్ రాజయోగం కన్యారాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే మీ జాతకంలోని ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో పాటు హన్స్ రాజయోగం కూడా రూపొందుతోంది. దీంతో మీకు జాబ్ వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదురుతుంది. 

ధనుస్సు రాశిచక్రం

నీచంభాగ రాజయోగం మీకు ఆర్థికంగా లాభాలను ఇస్తుంది.. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో పాటు హన్స్ రాజయోగం కూడా రూపొందుతోంది. దీంతో మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. క్రీడాకారులు మైదానంలో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడతారు. సివిల్ సర్వెంట్లకు పదోన్నతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Navpancham Yogam: 30 ఏళ్ల తర్వాత 'ట్రిపుల్ నవపంచం యోగం'.. ఈ 3 రాశులకు వద్దన్నా డబ్బు, అదృష్టం..

Also Read: MLC Kavitha ED Investigation: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరౌతారా లేదా, ఏమౌతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News