IPL 2020: క్రికెటర్లకు ఐదు సార్లు కరోనావైరస్ టెస్టులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League 2020) ఈ ఏడాది యూఏఈలో ( IPL 2020 in UAE ) జరగనున్న విషయం తెలిసిందే. 

Last Updated : Aug 5, 2020, 12:14 AM IST
IPL 2020: క్రికెటర్లకు ఐదు సార్లు కరోనావైరస్ టెస్టులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League 2020) ఈ ఏడాది యూఏఈలో ( IPL 2020 in UAE  ) జరగనున్న విషయం తెలిసిందే. ఐపిఎల్ 2020 ( IPL 2020) నిర్వహణకు సంబంధించి దుబాయ్ ప్రభుత్వం ( Dubai Govt ) ఇప్పటికే  ఏర్పాట్లను ముమ్మరం చేసింది. నవంబర్ 19  నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్ని కోసం పలు సూచనలు కూడా జారీ చేసింది. కరోనావైరస్ ( Coronavirus) సంక్షోభం నేపథ్యంలో ఈ సూచనలు తూచ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోనుంది.

Covid-19 Remedies : ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి

భారత దేశానికి చెందిన క్రికెటర్లు దేశం వీడటానికి ముందే ఐదుసార్లు వారికి కోవిడ్-19 ( Covid-19 ) పరీక్షలు నిర్వహిస్తారట. పరిక్షల ఫలితాలను బట్టి వారికి దుబాయ్ వచ్చే అనుమతి లభిస్తుంది. యూఏఈ చేరాక వారికి 14 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచుతారు. 14 రోజుల తరువాత వారిని ప్రాక్టిస్ కోసం అనుమతిస్తారని సమాచారం.

IPL 2020: ఐపీఎల్ నుంచి వివో ఔట్

Trending News