Sania Mirza: వెబ్ సిరీస్ చేయనున్న సానియా మిర్జా

Sania Mirza to Act In A Web Series | సానియా మిర్జా.. టెన్నిస్ కోర్టులో తిరుగులేని స్టార్. అయితే త్వరలో నటనలోనూ తన సత్తా చాటాలి అని ప్రయత్నిస్తోందట సానియా.  నటిగా రంగ ప్రవేశం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం అవుతోందట. అందాల క్రీడాకారిణిని తెరపై చూడాలి అనుకుంటున్న క్రీడాభిమాల కల త్వరలో నెరవేరనుంది. 

Last Updated : Nov 18, 2020, 07:58 PM IST
    1. సానియా మిర్జా.. టెన్నిస్ కోర్టులో తిరుగులేని స్టార్.
    2. అయితే త్వరలో నటనలోనూ తన సత్తా చాటాలి అని ప్రయత్నిస్తోందట సానియా.
    3. నటిగా రంగ ప్రవేశం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం అవుతోందట.
Sania Mirza: వెబ్ సిరీస్ చేయనున్న సానియా మిర్జా

Sania Mirza Acting | సానియా మిర్జా.. టెన్నిస్ కోర్టులో తిరుగులేని స్టార్. అయితే త్వరలో నటనలోనూ తన సత్తా చాటాలి అని ప్రయత్నిస్తోందట సానియా. నటిగా రంగ ప్రవేశం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం అవుతోందట. అందాల క్రీడాకారిణిని తెరపై చూడాలి అనుకుంటున్న క్రీడాభిమాల కల త్వరలో నెరవేరనుంది. అయితే అది వెండితెర కాదు. బుల్లి తెర. ఎంటీవి ప్రాహిబిషన్ అలోన్ అనే వెబ్ సిరీస్ లో నటించనుందట సానియా. టీబీపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ షో చేయనుందట.

Also Read | Winter Foods For Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాటించాల్సిన డైట్

భారత దేశంలో ( India) 30 సంవత్సరాల లోపు 50 శాతం మందికి టీబీ సోకుతోంది అని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధిపై ప్రజల ఆలోచనా విధానం మార్చేవిధంగా ఈ వెబ్ సిరీస్ రానుంది అని తెలుస్తోంది. సానియా మిర్జా ( Sania Mirza) ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది అని సమాచారం. ఈ వెబ్ సిరీస్ ను ఐదు ఎపిసోడ్స్ లో విడుదల చేయనున్నట్టు సమాచారం.

Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే

ఎంటీవి ఇండియా సోషల్ మీడియా హ్యండిల్స్ పై వీటిని విడుదల చేయనున్నారు. నవంబర్ చివరి వారంలో లాంచ్ చేయనున్నట్టు సమాచారం.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News