India Vs New Zealand: భారత్ స్కోర్ - 110/7.. న్యూజిలాండ్ టార్గెట్ 111

టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. KL రాహుల్, కిషన్ బ్యాటింగ్ కు ప్రారంబించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 110 పరుగులు చేసి 111 టార్గెట్ ను నిర్దేశించింది   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2021, 09:19 PM IST
India Vs New Zealand: భారత్ స్కోర్ - 110/7.. న్యూజిలాండ్ టార్గెట్ 111

T20 World cup India Vs New Zealand: టీ20 ప్రపంచకప్​లో (ICC T20 World Cup 2021) మరో కీలక మ్యాచ్‌కు టీమిండియా సిద్ధం అయింది. దుబాయి వేదికగా ఆదివారం మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టుతో రెండో మ్యాచ్‌లో తలపడనుంది. గత ఆదివారం తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ (Pakistan) చేతిలో ఘోర ప్రరజయాన్ని మూటకట్టుకున్న భారత జట్టు.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ విఫలమై పరాజయాన్ని చవిచూసింది. ఒకవేళ న్యూజిలాండ్ (New Zeland) తో జరిగే మ్యాచ్‌లోనూ ఓడితే.. సెమీస్ చేరుకునే అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే..! టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. KL రాహుల్, కిషన్ బ్యాటింగ్ కు ప్రారంబించారు 
టీమిండియా: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), జేమ్స్ నీషమ్, డెవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్(వికెట్‌ కీపర్‌), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్

భారత బ్యాట్స్ మెన్ లు త్వరగా ఔట్ అయ్యి.. 111 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచారు.. భారత్ 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేశారు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News