Mohammed Shami Political Entry: భారత క్రికెటర్ మహ్మద్ షమీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ షమీని అస్త్రంగా చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బసీర్హట్ స్థానం నుంచి షమీని పోటీ చేయించాలని చూస్తోంది. కొద్ది రోజుల్లో షమీ రాజకీయ ప్రవేశం ఉంటుందని సమాచారం.
India vs England: ధర్మశాలలో టీమిండియా బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. టీ20 తరహాలో బౌండరీలు, సిక్సర్సతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, గిల్ సెంచరీలు బాదారు.
India vs England: స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. యువ బ్యాటర్ గిల్ హాప్ సెంచరీతో సత్తా చాటగా.. రోహిత్ శర్మ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
Ind vs Eng: స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో దంచికొడుతున్నాడు భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్. ధర్మశాల టెస్టులోనూ చెలరేగి హాఫ్ సెంచరీ చేయడం ద్వారా పలు ఘనతలను అందుకున్నాడు జైస్వాల్.
India vs England Live: ధర్శశాల టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ ను తిప్పేయగా.. భారత బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లతో ఆడుకున్నారు. దీంతో మెుదటి రోజు ఆటలో రోహిత్ సేన పైచేయి సాధించింది.
IND Vs ENG: భారత్ తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలో క్రాలే 23 ఏళ్ల రికార్డును సమం చేసి..ఆస్రేలియా దిగ్గజ ఆటగాడు మాధ్యూ హెడెన్ సరసన నిలిచాడు.
Dharmashala Test live: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు ఆరంభమైంది. ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేయనున్నాడు యంగ్ ఫ్లేయర్ పడిక్కల్.
Ind vs Eng 5th Test: ఇండియా - ఇంగ్లండ్ చివరి టెస్ట్ ఇవాళ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ 3-1తో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా చివరి విజయంతో 4-1 ఆధిక్యం కోసం సిద్ధమౌతోంది. మరోవైపు చివరి టెస్ట్ అయినా గెలిచి ఆధిక్యం తగ్గించేందుకు ఇంగ్లండ్ ప్రయత్నించనుంది.
Ind vs Eng 5th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ నడుస్తోంది. ఆఖరి టెస్ట్ మ్యాచ్ రేపట్నించి ప్రారంభం కానుంది. ఈలోగా శీతల ప్రదేశంల జలకాలాడుతూ ఇంగ్లండ్ క్రికెటర్లు సేద తీరుతున్న వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
England Squad: ధర్మశాల టెస్టుకు జట్టును ప్రకటించింది ఇంగ్లండ్. ఇప్పటికే సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న స్టోక్స్ సేన ఈ మ్యాచ్ లోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తోంది.
KL Rahul: ఐపీఎల్ కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు రాహుల్ కు అగ్ని పరీక్ష ఎదురైంది. గాయంతో ఇంగ్లండ్ తో ఐదో టెస్టుకు దూరమైన రాహుల్.. ఇప్పుడు ఫిటినెస్ నిరూపించుకునే పనిలో పడ్డాడు.
Shahbaz Nadeem: టీమిండియా స్పిన్నర్, జార్ఖండ్ దిగ్గజ బౌలర్ షాబాజ్ నదీమ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. జార్ఘండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
R Ashwin: మరో రెండు రోజుల్లో ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ మరో కీలకమైలురాయిని అందుకోబోతున్నాడు.
T20 World Cup 2024: క్రికెట్ అభిమానులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లను ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది ప్రముఖ ఓటీటీ సంస్థ.
IPL 2024: ఐపీఎల్-2024 ప్రారంభం కాకముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ గాయం కారణంగా దూరమయ్యాడు.
IPL 2024: ఐపీఎల్ 2024 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఫ్రాంచైజీల్లో కీలక మార్పులు చోటుచేసుకోవడమే కాదు..రధ సారధులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు మేటి జట్టుగా ఉన్న ఆరెంజ్ ఆర్మీ సైతం సారధిని మార్చుకునేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gautam Gambhir: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ రాజకీయ సన్యాసం వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతా బాగున్నప్పుడు రాజకీయాల్నించి ఎందుకు తప్పుకుంటున్నారనే ప్రశ్నలు హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి అంతా బాగా లేకపోవడం వల్లనే అతడీ నిర్ణయం తీసుకున్నాడా అనే చర్చ కూడా విన్పిస్తోంది.
Anant Ambani: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్ లో జామ్ నగర్ లో చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.