Ind vs Eng 04th Test: టీమిండియా యువ క్రికెటర్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా యశస్వి దిగ్గజాలు సరసన చోటు సంపాదించాడు.
Ind vs Eng 04th Test live: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో స్టోక్స్ సేన ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులకే ఔట్ అయ్యాడు.
Cricketer Hoysala death: యంగ్ క్రికెటర్ కె. హోయసల గుండెపోటుతో మైదానంలోనే ప్రాణాలు వదిలాడు. ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో తమిళనాడు, కర్ణాటక మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
IND vs ENG: రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి రోజు ఆట ముగిసింది. సీనియర్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తొలి టెస్టు ఆడుతున్న ఆకాశ్ మూడు వికెట్లతో ఇంగ్లండ్ టాపార్డర్ ను కుప్పకూల్చాడు.
Ind vs Eng 04th Test: ఇంగ్లండ్ పై అశ్విన్ వికెట్ల సెంచరీ చేశాడు. ఈఘనత సాధించిన తొలి భారత్ బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు మరికొన్ని ఘనతలను కూడా అశ్విన్ అందుకున్నాడు.
India Vs England 4th Test Updates: టెస్ట్ కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు యంగ్ బౌలర్ ఆకాశ్ దీప్. తొలి స్పెల్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను చావుదెబ్బ తీశాడు. నాలుగో ఓవర్లోనే ఓపెనర్ బెన్ డకెట్‌ను క్లీన్ బౌల్డ్ చేసి తొలి వికెట్ దక్కించుకున్నాడు. అయితే అది నోబాల్ అంటూ అంపైర్ ప్రకటించడంతో నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
IND vs ENG: రాంచీ టెస్టులో టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ ను వణికిస్తున్నారు. ఆరంగ్రేటం పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగే బంతులతో స్టోక్స్ సేనను కష్టాల్లోకి నెట్టాడు. ఇతడు బుమ్రా స్థానంలో వచ్చాడు.
IPL 2024: క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెరదించుతూ.. ఐపీఎల్ షెడ్యూల్ ను అనౌన్స్ చేసింది బీసీసీఐ. తొలి మ్యాచ్ ధోని, కోహ్లీ జట్ల మధ్య జరగనుంది. ఈ క్రమంలో చెన్నై జట్టు షెడ్యూల్ కోసం తెలుసుకుందాం.
IPL 2024 Full Schedule: ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది.
IPL 2024: ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను కోల్పోయిన టైటాన్స్ కు ఇప్పుడు షమీ కూడా దూరమవ్వడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
IND vs ENG 4th Test: రేపటి నుంచి రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఆరంభంకానుంది. ఈ క్రమంలో కీలకమైన రాంచీ టెస్టుకు ఫ్లేయంగ్ 11ను ప్రకటించింది స్టోక్స్ సేన.
Sachin Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఫ్యామిలీతో కలిసి కశ్మీర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Yuvraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ చేయనున్నాడా? అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. యూవీ గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Yashasvi Jaiswal: ఒకప్పుడు పానీపూరి అమ్మి చిన్న గుడిసెలో ఉండే యశస్వి ఇప్పుడు ఏకంగా ముంబైలోనే అత్యంత ఖరీదైన ఏరియాగా పేరుగాంచిన బాంద్రా ఈస్ట్‌లో ఫ్లాట్ కొన్నాడు.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. యశస్వి కెరీర్ బెస్ట్ ర్యాంకును సాధించగా.. జడేజా, అశ్విన్, రోహిత్ తదితరులు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.
HCA Cash Reward BMW Car: ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు వీలైనంత ప్రోత్సాహం కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం భరోసా ఇచ్చింది. రాబోయే టోర్నమెంట్లో సత్తా చాటితే రూ.కోటి నజరానా, బీఎండబ్ల్యూ కారు అందిస్తామని బంపరాఫర్ ప్రకటించింది.
Virat - Anushka: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు క్రికెట్ మరియు సినిమా ప్రపంచంలో వీరికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. తాజాగా ఈ జంట ఒక బాబుకు జన్మనిచ్చారు. అంతేకాదు అతనికి 'అకాయ్' అని పేరు కూడా పెట్టారు కూడా. దీంతో నెట్టింట ఈ పేరుకు అర్ధమేంటో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
Anushka Sharma Blessed With Baby Boy: భారత అగ్ర క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రయ్యాడు. గతంలో అనుష్క శర్మ పాపకు జన్మనివ్వగా.. తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో విరుష్క జోడీ 'డబుల్ హ్యాపీ'లో మునిగారు. పుట్టిన బాబుకు పేరు కూడా పెట్టేశారు.
IPL 2024 Latest Updates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2024 ఎడిషన్ ప్రారంభంపై ఓ స్పష్టత వచ్చింది. మార్చి 22వ తేదీ నుంచి లీగ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలపై ఆధారపడి టోర్నీ నిర్వహణపై క్లారిటీ రానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.