R Ashwin: 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్న అశ్విన్.. ఇప్పటి వరకు సాధించిన ఘనతలివే..!

R Ashwin: 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్న అశ్విన్.. ఇప్పటి వరకు సాధించిన ఘనతలివే..!

R Ashwin: మరో రెండు రోజుల్లో ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ మరో కీలకమైలురాయిని అందుకోబోతున్నాడు. 
 

/telugu/sports/ind-vs-eng-05th-test-updates-r-ashwin-will-play-100th-test-in-dharmashala-sn-126820 Mar 5, 2024, 05:44 PM IST
ICC Test rankings: టెస్టుల్లో టాప్-10లో ముగ్గురు మనోళ్లే.. అశ్విన్‌కు అగ్రస్థానం..

ICC Test rankings: టెస్టుల్లో టాప్-10లో ముగ్గురు మనోళ్లే.. అశ్విన్‌కు అగ్రస్థానం..

Ravichandran Ashwin: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు 853 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. 
 

/telugu/sports/team-indias-ashwin-retains-no-1-spot-in-icc-test-rankings-sn-122060 Feb 1, 2024, 12:50 PM IST
IND VS AUS 2nd ODI Match Highlights: రెండో వన్డేలో ఆసిస్‌పై 99 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్

IND VS AUS 2nd ODI Match Highlights: రెండో వన్డేలో ఆసిస్‌పై 99 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్

IND VS AUS 2nd ODI Match Highlights: టీమిండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ .. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఇండియా 399 పరుగులు చేసి 400 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది.

/telugu/sports/ind-vs-aus-2nd-odi-match-highlights-india-beats-australia-by-99-runs-as-shreyas-iyer-shubman-gill-hits-centuries-112678 Sep 25, 2023, 12:56 AM IST
IND vs AUS: ఆసీస్‌తో వన్డే సిరీస్​కు కెప్టెన్‌గా రాహుల్.. అక్షర్ ఔట్, అశ్విన్ ఇన్.. ఆ ముగ్గురికి రెస్ట్..

IND vs AUS: ఆసీస్‌తో వన్డే సిరీస్​కు కెప్టెన్‌గా రాహుల్.. అక్షర్ ఔట్, అశ్విన్ ఇన్.. ఆ ముగ్గురికి రెస్ట్..

IND vs AUS: మరో నాలుగు రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ. 
 

/telugu/sports/bcci-announced-india-squad-for-australia-odi-series-2023-112286 Sep 18, 2023, 10:19 PM IST
IPL 2023 Final: చెన్నైతో ఫైనల్లో తలపడే జట్టు ఇదే.. ఆర్ అశ్విన్ జోస్యం!

IPL 2023 Final: చెన్నైతో ఫైనల్లో తలపడే జట్టు ఇదే.. ఆర్ అశ్విన్ జోస్యం!

R Ashwin Predicts IPL 2023 Final Teams. ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడతుందని ఆర్ అశ్విన్‌ జోస్యం చెప్పాడు.
 

/telugu/sports/ipl/r-ashwin-predicts-ipl-2023-final-match-between-chennai-super-kings-vs-mumbai-indians-104012 May 24, 2023, 01:55 PM IST
ICC Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపిన ఆర్ అశ్విన్.. విరాట్ కోహ్లీ ఏకంగా..!

ICC Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపిన ఆర్ అశ్విన్.. విరాట్ కోహ్లీ ఏకంగా..!

Ravichandran Ashwin Takes No 1 Spot In ICC Test Rankings 2023: వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి బౌలింగ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌ విభాగంలో నంబర్‌ 1గా నిలిచాడు. 
 

/telugu/sports/icc-rankings-2023-ravichandran-ashwin-again-no-1-ranked-bowler-in-mrf-tyres-icc-test-rankings-2023-virat-kohli-at-13-95946 Mar 15, 2023, 06:39 PM IST
ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. మళ్లీ నంబర్ వన్ బౌలర్‌గా అశ్విన్

ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. మళ్లీ నంబర్ వన్ బౌలర్‌గా అశ్విన్

Ravichandran Ashwin No 1 Test Bowler: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో కేవలం నాలుగు వికెట్లే తీయడంతో ఆరు రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. అయినా మొదటిస్థానంలోనే నిలిచాడు.
 

/telugu/sports/icc-rankings-2023-ravichandran-ashwin-and-james-anderson-becomes-no-1-test-bowler-in-latest-icc-test-rankings-95140 Mar 8, 2023, 06:07 PM IST
ICC Test Rankings: జేమ్స్ అండర్సన్‌ను వెనక్కి నెట్టి.. నంబర్‌ వన్ బౌలర్‌గా నిలిచిన ఆర్ అశ్విన్‌!

ICC Test Rankings: జేమ్స్ అండర్సన్‌ను వెనక్కి నెట్టి.. నంబర్‌ వన్ బౌలర్‌గా నిలిచిన ఆర్ అశ్విన్‌!

Ravichandran Ashwin replaces James Anderson in latest ICC Test Rankings. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 
 

/telugu/sports/icc-test-rankings-ravichandran-ashwin-replaces-james-anderson-to-become-world-no-1-test-bowler-94412 Mar 1, 2023, 06:43 PM IST
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు.. అరుదైన రికార్డుపై కన్నేసిన ఆర్ అశ్విన్‌!

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు.. అరుదైన రికార్డుపై కన్నేసిన ఆర్ అశ్విన్‌!

Ravichandran Ashwin 9 Wickets Away in most wickets in the Border-Gavaskar Trophy. మూడో టెస్టు నేపథ్యంలో భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. 
 

/telugu/sports/r-ashwin-eye-on-legendary-anil-kumbles-rare-record-in-ind-vs-aus-3rd-test-94059 Feb 26, 2023, 04:10 PM IST
Mohammed Shami: మొహ్మద్ షమీ చెవులు పిండిన ఆర్ అశ్విన్‌.. నొప్పితో విలలాడిన భారత పేసర్! వైరల్‌ ఫోటో

Mohammed Shami: మొహ్మద్ షమీ చెవులు పిండిన ఆర్ అశ్విన్‌.. నొప్పితో విలలాడిన భారత పేసర్! వైరల్‌ ఫోటో

R Ashwin pulls Mohammed Shami ears during India vs Australia 2nd Test. ఆర్ అశ్విన్‌ సరదాగా మొహ్మద్ షమీ చెవులు పిండడంతో టీమిండియా క్రికెటర్లు నవ్వులు పూయించారు. 
 

/telugu/sports/mohammed-shami-ears-r-ashwin-pulls-mohammed-shami-ears-at-ind-vs-aus-2nd-test-today-funny-viral-video-93143 Feb 17, 2023, 10:21 PM IST
IND vs AUS 2nd Test: ముగిసిన తొలిరోజు ఆట.. ఆసీస్ 263 పరుగులకు ఆలౌట్! భారత్ స్కోర్ ఏంటంటే

IND vs AUS 2nd Test: ముగిసిన తొలిరోజు ఆట.. ఆసీస్ 263 పరుగులకు ఆలౌట్! భారత్ స్కోర్ ఏంటంటే

India score 21 runs in D vs AUS 2nd Test 1st Innings at Day 1. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం ఆరంభం అయిన రెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. 
 

/telugu/sports/ind-vs-aus-2nd-test-2023-day-1-highlights-australia-all-out-for-263-india-score-21-runs-in-1st-innings-at-day-1-93111 Feb 17, 2023, 05:49 PM IST
IND vs AUS 2nd Test: చెలరేగిన భారత బౌలర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్‌!

IND vs AUS 2nd Test: చెలరేగిన భారత బౌలర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్‌!

Australia All Out for 263 in 1st Innings vs India in 2nd Test. భారత బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 263 పరుగులకు ఆలౌటైంది. ఆర్ అశ్విన్‌, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు.
 

/telugu/sports/mohammed-shami-r-ashwin-ravindra-jadeja-bowling-help-australia-all-out-for-263-in-ind-vs-aus-2nd-test-2023-93106 Feb 17, 2023, 04:41 PM IST
R Ashwin Record: ఒకేఒక్క వికెట్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రవిచంద్రన్ అశ్విన్!

R Ashwin Record: ఒకేఒక్క వికెట్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రవిచంద్రన్ అశ్విన్!

R Ashwin one wicket away to complete 450 Wickets in Tests. టెస్టుల్లో అరుదైన క్లబ్‌లో చేరేందుకు ఆఫ్ స్పిన్నర్‌ ఆర్ అశ్విన్‌ ఒకేఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. 
 

/telugu/sports/border-gavaskar-trophy-2023-ind-vs-aus-ravichandran-ashwin-one-wicket-away-to-becoming-second-indian-bowler-to-take-450-test-wickets-92273 Feb 8, 2023, 08:26 PM IST
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. అరుదైన రికార్డుపై కన్నేసిన ఆర్ అశ్విన్‌!

IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. అరుదైన రికార్డుపై కన్నేసిన ఆర్ అశ్విన్‌!

R Ashwin Close to Harbhajan Singh's Test Record against Australia. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 నేపథ్యంలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
 

/telugu/sports/ind-vs-aus-ravichandran-ashwin-eye-on-harbhajan-singh-test-wickets-record-vs-australia-92183 Feb 7, 2023, 09:55 PM IST
Sarfaraz Khan: పరుగులు చేయడమే అతడికి తెలుసు.. సెలెక్షన్ గురించి అస్సలు పట్టించుకోడు! అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Sarfaraz Khan: పరుగులు చేయడమే అతడికి తెలుసు.. సెలెక్షన్ గురించి అస్సలు పట్టించుకోడు! అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

R Ashwin Statement On Sarfaraz Khan India Selection Debate. దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌ సెలెక్షన్ గురించి పట్టించుకోకుండా.. తన పని చేసుకుంటూ పోతున్నాడు అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ పేర్కొన్నాడు. 
 

/telugu/sports/sarfaraz-khan-bcci-r-ashwin-says-sarfaraz-khan-not-caring-about-selection-he-knows-only-scored-runs-91395 Jan 30, 2023, 08:45 PM IST
Kuldeep Yadav: కుల్దీప్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర.. అశ్విన్‌, కుంబ్లే రికార్డ్స్ బ్రేక్!

Kuldeep Yadav: కుల్దీప్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర.. అశ్విన్‌, కుంబ్లే రికార్డ్స్ బ్రేక్!

Kuldeep Yadav rewrites history in Bangladesh after takes 5 wickets. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో చెలరేగిన కుల్దీప్‌ యాదవ్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 
 

/telugu/sports/kuldeep-yadav-record-kuldeep-yadav-breaks-r-ashwin-anil-kumble-record-after-took-5-wicket-haul-vs-bangladesh-86697 Dec 17, 2022, 10:04 AM IST
IND vs NZ: రాహుల్ ద్రవిడ్‌కు విరామం అవసరమే.. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మండిపడ్డ అశ్విన్!

IND vs NZ: రాహుల్ ద్రవిడ్‌కు విరామం అవసరమే.. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మండిపడ్డ అశ్విన్!

R Ashwin Defends India Head Coach Rahul Dravid. రవిశాస్త్రి వ్యాఖ్యలపై భారత వెటరన్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు. ద్రవిడ్‌కు విరామం అవసరమే అని చెప్పారు. 
 

/telugu/sports/ind-vs-nz-ravichandran-ashwin-says-break-needed-for-india-head-coach-rahul-dravid-due-to-hard-work-83857 Nov 20, 2022, 12:46 PM IST
Ashwin - Karthik: అశ్విన్‌ భయ్యా వెరీ థాంక్స్‌.. నువ్ ఆడకుంటే నా పని అయ్యేది: దినేష్ కార్తీక్

Ashwin - Karthik: అశ్విన్‌ భయ్యా వెరీ థాంక్స్‌.. నువ్ ఆడకుంటే నా పని అయ్యేది: దినేష్ కార్తీక్

Dinesh Karthik says Thanks to R Ashwin after India beat Pakistan. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి సింగిల్‌ తీసి భారత జట్టును గెలిపించిన ఆర్ అశ్విన్‌కు దినేష్‌ కార్తీక్‌ థాంక్స్‌ చెప్పాడు. 
 

/telugu/sports/thanks-for-saving-me-dinesh-karthik-hails-r-ashwin-after-india-win-last-ball-against-pakistan-in-t20-world-cup-2022-80603 Oct 25, 2022, 03:18 PM IST
Ashwin-Afridi: ఆ పాక్ పేసర్ ఐపీఎల్‌ వేలంలోకి వస్తే 15 కోట్లకు అమ్ముడుపోతాడు.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ashwin-Afridi: ఆ పాక్ పేసర్ ఐపీఎల్‌ వేలంలోకి వస్తే 15 కోట్లకు అమ్ముడుపోతాడు.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

R Ashwin on  Shaheen Afridi IPL Price. పాకిస్తాన్‌ స్పీడ్‌స్టర్‌ షాహిన్‌ షా ఆఫ్రిదిపై ఆర్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. 
 

/telugu/sports/r-ashwin-says-if-shaheen-shah-afridi-participate-in-ipl-auction-he-might-have-gone-14-15-crores-75280 Sep 2, 2022, 05:03 PM IST
Riyan Parag-R Ashwin: రియాన్ పరాగ్.. నువ్ ఎప్పటికీ భారత జట్టులోకి రాలేవు! నువ్వు కోహ్లీవి కాదు

Riyan Parag-R Ashwin: రియాన్ పరాగ్.. నువ్ ఎప్పటికీ భారత జట్టులోకి రాలేవు! నువ్వు కోహ్లీవి కాదు

IPL 2022 GT vs RR Qualifier 1, Riyan Parag got angry on R Ashwin. రియాన్‌ పరాగ్‌ ఆగ్రహంకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఓ సీనియర్‌ ఆటగాడి పట్ల ఇలాగేనా వ్యవహరించేది అని నెటిజన్లు పరాగ్‌పై మండిపడుతున్నారు. 

/telugu/sports/gt-vs-rr-qualifier-1-riyan-parag-will-never-make-it-to-indian-team-with-this-attitude-netizens-trolls-him-over-r-ashwin-incident-65046 May 25, 2022, 02:03 PM IST

Pages