ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు.
2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ కనీసం ఒక సీటు గెలిచినా సరే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ మైదానంలో చేపట్టిన ధర్మపోరాట సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం భగవంతుడి పేరు చెప్పి మరీ ఓట్లు దండుకొని.. ఆ తర్వాత తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా నెరవేర్చాల్సిన హామీలే నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు
తెలుగుదేశం నేత, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం తన నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో కర్ణాటక ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలోని తెలుగువారిని పొగిడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణం మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ షేక్ జానీమూన్ రిలే నిరాహారదీక్షకు కూర్చున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి, తమ మద్దతుని అందివ్వమని మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్
(మా)ను అడగడం జరిగింది
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అధికార పార్టీగా ఉండి కూడా... ఏపీ విషయంలో ఒకానొక సందర్భంలో ప్రత్యేక హోదా అంశాన్ని సమర్థించిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.