Death threat received by Kumaraswamy | పౌరసత్వ సవరణ చట్టం, ఇతరత్రా విషయాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేసే నటుడు ప్రకాష్ రాజ్‌ను హతమార్చేందుకు ప్లాన్ చేసినట్లుగా లేఖ రావడం కలకలం రేపుతోంది.
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్, కాంగ్రెస్ వర్గాల్లో చీలికలు మొదలయ్యాయని.. చాలామంది బీజేపీకి తరలిరావాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.
కర్ణాటక రాష్ట్ర సీఎంగా కుమారస్వామి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరు పార్టీలు చెరొక 30 నెలలు అధికారం చేపట్టే అవకాశముందని వస్తున్న వార్తలను కుమారస్వామి ఖండించారు.
బీజేపీ నేత సదానంద గౌడ ఈ రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని.. అది ఆ పార్టీ అంతర్గత విషయమని.. ఆఖరికి వారు పాకిస్తానుకి తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని సదానంద గౌడ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.