కరోనా వైరస్ సోకడంతో సామాన్యులే కాదు ప్రజా ప్రతినిధులు సైతం భయాందోళనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగిరెడ్డి గంగిరెడ్డి(55) ఆత్మహత్య (Sirigireddy Gangireddy Commits Suicide) చేసుకున్నారు.
భారత్లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ వేగంగా పెరుగుతూనే ఉంది. నిత్యం 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. వేయికి చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి.
రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వైరస్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. నిత్యం సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు.
తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 1842 మంది కరోనా (CoronaVirus positive cases in Telangana) బారిన పడ్డారని అధికారులు పేర్కొన్నారు. రికవరీ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా ఉంది.
కరోనా వైరస్ సోకిన బాధితుడిని పడవలో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మనకు ఇది వింతగా అనిపించినా పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చింది.
అగ్రరాజ్యం అమెరికాలో సైతం కరోనా చికిత్స (Plasma Therapy In US)లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పేషెంట్లకు ప్లాస్మా చికిత్స అందించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది.
ఏపీలో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే (Sero Survey In AP)లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 90 శాతం మంది బాధితులకు అసలు ఏ కరోనా లక్షణాలు లేవని గుర్తించారు. కృష్ణా జిల్లాలో 22 శాతం మందికి కరోనా వచ్చినట్లు తెలియకముందే వైరస్ బారి నుంచి బయటపడ్డారు.
భారత్లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య దేశంలో పెరుగుతూనే ఉంది. అయితే దేశంలో కరోనా కేసుల మార్క్ 30లక్షలు దాటింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో నిరంతరం కొత్త కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.
భారత్లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి నిత్యం 70వేలకు చేరువలో కరోనా కేసులు, దాదాపు వేయి మరణాలు సంభవిస్తునే ఉన్నాయి.
భారత్లో కరోనావైరస్ (coronavirus) బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో నిరంతరం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కొంచెం ఊరట కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) విలయతాండవం చేస్తోంది. సాధరణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు వారికి రక్షణగా ఉండే పోలీసు సిబ్బంది కూడా కరోనాకు గురవుతున్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) మళ్లీ పెరిగాయి. తాజాగా దాదాపు రెండు వేల కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది చనిపోయారు.
Corona Effect On Employment In India | కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా భారత్లో గత నెలలో 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (CMIE) తెలిపింది.
కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) నిత్యం విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా.. వైరస్ సోకుతూనే ఉంది. ఇటీవల గాయని సునీత సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సునీత అభిమానులు ఆమె అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.