Team India Squad For ODI Series Against England : ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న పేటీఎం వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రాబబుల్స్ ఆటగాళ్లను ప్రకటించింది.
Hardik Pandya son Agastya | మొన్నటివరకూ జాతీయ జట్టు కోసం క్రికెట్ ఆడి శభాష్ అనిపించుకున్నాడు. సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు పరువు నిలిపాడు హార్దిక్ పాండ్యా. టీ20ల్లోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. అరంగేట్ర బౌలర్ నటరాజన్ చేతికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ అందించి పెద్ద మనసు చాటుకున్నాడు
Ind vs Aus 1st ODI Highlights | తొలి వన్డేలో ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఐసీసీ ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం భారత క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో విషయాన్ని తెలిపింది.
Ind vs Aus 1st ODI Highlights : సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో మెరుపు శతకం సాధించిన ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Ind vs Aus 2020 | ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశారు. గాయం విషయం తెలుసుకోకుండా హిట్ మ్యాన్‌కు సమాచారం ఇవ్వకుండానే ఆసీస్ టూర్‌కు జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. అయితే ఐపీఎల్ 2020లో రోహిత్ మళ్లీ క్రీజులోకి దిగడంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన సెలెక్టర్లు ఆసీస్ పర్యటనలో రోహిత్ శర్మను భాగస్వామిని చేశారు.
క్రికెట్లో కాసుల వర్షం కురిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కిట్‌కు ఎలాంటి స్పాన్సర్ లేకపోవడం గమనార్హం. BCCI Sponsorship కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
దాదాపు 19 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించిన తనకు సెండాఫ్ తగిన రీతిలో ఇచ్చి ఉంటే సంతోషించేవాడినని, కానీ కొన్నేళ్లుగా అలాంటివి జరగడం లేదని యువరాజ్ సంచలన (Yuvraj Singh About Send-Off) వ్యాఖ్యలు చేశాడు.
ఓ వైపు కరోనాతో మ్యాచ్‌లు, ఐపీఎల్ లాంటి టోర్నీల నిర్వహణ సాధ్యపడటం లేదు. మరోవైపు బీసీసీలో రాజీనామాలు (Saba Karim Quits As BCCI General Manager) కొనసాగుతున్నాయి. బోర్డులు అసలు ఏం జరుగుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కెప్టెన్‌గా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని, టీమిండియాకు అతడు వేసిన పునాదులే అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ అందించిన విజయాలకు బాటలు వేశాయని క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర (Kumar Sangakkara) అభిప్రాయపడ్డాడు.
Happy Birthday Dhoni | టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు నేడు. మహీ బర్త్ డేను పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది. ధోనీకి బర్త్ డే విషెస్ ట్వీట్లతో ట్విట్టర్ నిండిపోతోంది. 2019 వన్డే వరల్డ్ కప్ ఓటమి అనంతరం ధోనీ మళ్లీ మైదానంలోకి కాలు పెట్టలేదు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సహచర ఆటగాడు రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పలు వ్యక్తిగత సమస్యలపై స్పందించాడు. Shami thought of committing suicide
ట్వంటీ20 సిరీస్ వైఫల్యాన్నే టీమిండియా టెస్ట్ సిరీస్‌లోనూ కొనసాగించింది. ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండో సిరీస్‌లో 2-0తేడాతో భారత్ వైట్ వాష్‌కు గురైంది.
#IndVsNZ భారత ఆల్ రౌండర్ శివం దుబే ఓ ఓవర్ లో 34 ఇవ్వడంతో నెటిజన్లు అతడ్ని ఆటాడేసుకుంటున్నారు. కోహ్లీ, బుమ్రాను కలిపితే శివం దుబే అని కామెంట్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.