ICC Rankings 2024: ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో మనోళ్లు సత్తా చాటారు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మరోసారి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
ICC Rankings: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా రేర్ ఫీట్ సాధించారు. మూడు ఫార్మాట్ ల్లోనూ టాప్ ర్యాంకు సాధించిన తొలి ఆసియా క్రికెటర్లుగా రికార్డు సృష్టించారు.
Indian Players in ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సత్తా చాటింది. మూడు ఫార్మాట్లలోనూ భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సూర్యకుమార్ యాదవ్, రవి బిష్టోయ్ టీ20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్, బౌలర్‌గా నిలిచారు. పూర్తి వివరాలు ఇలా..
Team India; క్రికెట్లో ఆటగాళ్ల ప్రతిభతో పాటు అప్పుడప్పుడు కొన్ని సెంటిమెంట్లు కూడా వర్కౌట్ అవుతుంటాయి.ఈ సారి ఆ సెంటిమెంట్ కలిసొస్తే టీమిండియాదే కప్ అంటున్నారు ఫ్యాన్స్. అదేంటంటే..
ICC Rankings: ఈసారి ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటర్లు జాబితాలో ముగ్గురు, బౌలర్లు జాబితాలో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. వారెవరంటే..
ICC Test Rankings; ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కేన్ మామ సత్తా చాటాడు. 100 రోజులకుపైగా ఆటకు దూరంగా ఉన్న సరే కేన్ విలియమ్సన్ తొలి ర్యాంకు దక్కించుకున్నారు. టాప్-10లో భారత్ నుంచి ఒక్కే ఒక్క ఆటగాడు ఉన్నాడు.
Ravichandran Ashwin Takes No 1 Spot In ICC Test Rankings 2023: వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బౌలింగ్ ఐసీసీ ర్యాంకింగ్స్ విభాగంలో నంబర్ 1గా నిలిచాడు.
James Anderson Over Take Pat Cummins in ICC Test Rankings. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తాజాగా విడుదల అయిన ఐసీసీ పురుషుల టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు.
Team India ICC Test Ranking: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. టాప్ ప్లేస్‌లో ఉన్న ఆసీస్‌ను వెనక్కి నెంబర్ వన్ స్థానాన్ని ఛేజిక్కించుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 115 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కివీస్‌పై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే.. వన్డేల్లోనూ టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది.
T20 Rankings: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీ20 పర్యటనలో అత్యద్భుత ప్రదర్శన అనంతరం టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు గుడ్‌న్యూస్. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీ20లో సూర్యకుమార్ స్థానం వింటే ఆశ్చర్యపోతారు.
ICC Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోసం భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ పోటీ పడుతున్నారు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఎవరికీ ఏ స్థానం దక్కిందో తెలుసుకుందాం.
Rishabh Pant jumps 25 places in ICC ODI rankings. ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి.. 52వ స్థానానికి చేరుకున్నాడు.
Babar Azam Beats Virat Kohli's ICC T20I Rankings Record. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఉన్న అరుదైన రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు.
ICC rankings: టీ20, టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది ఐసీసీ. భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 27 స్థానాలు ఎగబాకగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 స్థానాలు కోల్పోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.