CSK VS MI: ఐపీఎల్ లీగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాలు మెరుగుపడతాయి. ఓడిన టీమ్‌కు మాత్రం ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి. ఈక్రమంలో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. తద్వారా 5 పర్యాయాలు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులను ప్రశంసించారు.
IPL 2020లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీఎస్కే ఆటగాడు సురేష్ రైనాల సరసన (Rohit Sharma completes 5000 IPL Runs) నిలిచాడు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్ (RCB vs MI Super Over In IPL 2020)లో విజయాన్ని అందుకుంది. అయితే 99 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారో రోహిత్ శర్మ వెల్లడించాడు.
భారత ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సహచర ఆటగాడు రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పలు వ్యక్తిగత సమస్యలపై స్పందించాడు. Shami thought of committing suicide
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాక రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదు. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా, వైస్ కెప్టెన్‌గా ఎదిగాడు. HitMan Rohit Sharma Birthday
NZ Vs IND 3rd T20I: కీలక సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, చివరి బంతికి రాస్ టేలర్ ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కం‘టై’0ది. దీంతో సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ సిక్సర్లతో భారత్ మూడో టీ20తో పాటు సిరీస్ కైవసం చేసుకుంది.
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ భుజానికి గాయమైంది. 43వ ఓవర్లో స్వీపర్ కవర్ వైపు నుంచి పరుగెత్తుతూ వచ్చిన రోహిత్ బంతి బౌండరీకి వెళ్లకుండా ఆపే క్రమంలో గాయపడ్డాడు. బంతిని త్రో వేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.
ఆసక్తికరంగా సాగిన ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి ముంబయి ఇండియన్స్ విజయభేరి మ్రోగించింది. రోహిత్ శర్మ (56 పరుగులు, 33 బంతుల్లో) చెప్పుకోదగ్గ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఎవిన్ లూయస్ (47 పరుగులు, 43 బంతుల్లో), సూర్యకుమార్ (44 పరుగులు, 34 బంతుల్లో) కూడా ఆయనకు సరైన సహకారం ఇవ్వడంతో 170 పరుగుల లక్ష్యాన్ని అంత ఒత్తిడిలోనూ అవలీలగా ఛేదించింది.
నిదహాస్ టీ-20 ముక్కోణపు సిరీస్ ఆఖరి ఓవర్లో అద్భుతంగా రాణించి టీమిండియా విజయానికి బాటలు వేసిన వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.