ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది కనుక వానాకాలంలో తీసుకునే కూరగాయలు, ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని హెల్త్ టిప్స్ ( Health Tips For Rainy Season) పాటిస్తే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనే వర్షాకాలం (monsoon) కూడా ప్రారంభమైంది. ఈ కాలంలో మనకు కొంత ఉల్లాసంగా ఉంటుంది కానీ.. సీజనల్ వ్యాధులు మనల్ని నిద్రపోకుండా చేస్తాయి. ఈ కాలంలో సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోతే.. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు కూడా సీజనల్ వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతారు.
వర్షాకాలం వచ్చిదంటే అందరూ ఎక్కడ ఏం తడిసిపోతాయో అని గాభరా పడుతూ కనిపిస్తుంటారు. పుస్తకాలు, బట్టలు, నగలు, చెప్పులు ఇలా తమ వస్తువులు ఎక్కడ తడిసిపోతాయోనని సందేహిస్తుంటారు. బయట ఉన్నా ఇంటికి తొందరగా వచ్చేస్తుంటారు. వచ్చి అన్ని సర్దుకుంటారు. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే ఆ వస్తువులు తడవకుండా చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు.. ఆ చిట్కాలేంటో చూద్దాం పదండీ..!
* వర్షాకాలంలో పుస్తకాల వైపు కాస్త ధ్యాస పెట్టాలి. చెమ్మకు చెదలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక పుస్తకాలను పక్కకు పెట్టి కిరోసిన్ అద్దిన బట్టతో ఆ అరల్ని రుద్ది పుస్తకాలు సర్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చెదలు పట్టవు.
ఇది వర్షాకాలం.. పల్లెలు, నగరాలు అంటూ తేడా లేకుండా వర్షానికి తడిసిముద్దవుతాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే జలదిగ్భందంలో రహదారులు, అస్తవ్యస్త రాకపోకలు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లు .. ఇది నాణేనికి ఒకవైపైతే ఆరోగ్య సమస్యలు మరోవైపు. వర్షాకాలంలో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలలో కంటి సమస్య ఒకటి. ఇలాంటి సమయంలోనే కంటికి ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే వర్షాలు పలకరిస్తున్న ఈ కాలంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే కంటి సమస్యల నుండి దూరంకావచ్చు..!
1. చేతులను శుభ్రంగా కడుక్కొని కళ్లను తాకండి. మురికి చేతులతో తాకొద్దు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.