Elon Musk ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగలోలు చేసిన తర్వాత ట్విట్టర్ పిట్ట వార్తల్లో నిలవని రోజు అంటూ లేదు. రోజుకో వార్తతో ట్విట్టర్ పేరు మార్మోగిపోయింది. దీంతో ఎవరి నోట విన్న ట్విట్టర్ వార్తలే వినిపించాయి. టెక్లా సంస్థకు అధిపతిగా ఉన్న ఎలన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలుతో ఒక్కసారిగా ప్రపంచ సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయారు. అప్పటి వరకు ఆయన గురించి తెలియని వాళ్లు కూడా మస్క్ కోసం నెట్టింట్లో తెగ సర్చ్ చేశారు. అంతా ఆయన పాపులర్ అయిపోయారు. అయితే ఇంత జరిగిన తర్వాత మస్క్ ఒక్కసారిగా వెనుకడుకు వేశారు.
Prashant Kishor Strategy: కొత్త పార్టీతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అవుతారా..? ఆయన ఎలాంటి విధానాలతో రాబోతున్నారు..? బీహార్ నుంచి ప్రయాణం కలిసి వస్తుందా..? పీకే వెంట నడిచేది ఎవరు..? ప్రజలు విశ్వసిస్తారా..? రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు.?
ట్విట్టర్లో ఉద్యోగాలు కావాలంటూ నేరుగా టీట్టర్లోనే ట్వీట్ చేస్తూన్నారు. కొంత మంది మెయిల్ ఐడీకి తమ రెస్యూమ్‌లు కూడా పంపేస్తున్నారు. వీరిలో ఎంఐటీ సైంటిస్ట్ నుండి ‘స్టార్ ట్రెక్’ స్టార్ విలియం షాట్నర్ నుంచి వరకు ఉన్నారు. ‘హైర్ మీ, మస్క్!’ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
Botsa Electricity bills Issue: తెలుగు రాష్ట్రాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ కరెంట్ బిల్లుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రికి కౌంటర్‌గా సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇంటికి ఆయన కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతోనే పవర్ కట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని తెలంగాణ డిస్కం సీఎండీతోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు.
ఇదసలే సోషల్ మీడియా జమనా. ఎప్పుడు నెటిజన్లకు ఏది నచ్చుతుందో చెప్పలేం. ఎవరి దశను ఎలా మారుస్తుందో అంచనా వేయలేం. అలాగే కేరళకు చెందిన ఓ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది ఓ సంఘటన. అదేంటో మీరూ ఓ లుక్కేయండి.
తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లును చూసి లబోదిబో మంటున్నాడు ఓ ఇంటి యజమాని. పైగా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోకపోవడంతో విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
గతంలో ఏదైనా ఫిర్యాదు వస్తే కేవలం ఆ సంస్థకు నోటీసులు పంపి వీడియోలు డిలీట్ చేయించేవారు. కానీ అందుకు భిన్నంగా తొలిసారిగా తెలంగాణలో టిక్ టాక్, ట్విట్టర్, వాట్సాప్‌లపై కేసు నమోదైంది.
ఓవైపు మహిళా సాధికారత అని ఎన్నో చర్యలు తీసుకుంటుంటే విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు చేసిన పని వివాదానికి దారి తీసింది. టీచర్ అయి ఉండి ఇలాంటి పనులా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
Mouni Roy | దుబాయ్ టూర్‌కు వెళ్లిన నటి మౌనీ రాయ్ అక్కడ హాయిగా విహరిస్తోంది. క్యూట్ ఫొటోలు, వీడియోలు అప్ డేట్ చేస్తూ తన ఫాలోయర్లకు నిత్యం టచ్‌లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
Shah Rukh Khan తన భార్య గౌరీ హిందువు అని, తాను ముస్లింనని చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్.. తన పిల్లలకు మాత్రం మన మతం భారతీయత అని చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
ఏదైనా ఆపదకాలంలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే అది మన ప్రాణాలతో పాటు చుట్టుపక్కల వారి ప్రాణాలను రక్షిస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిరుపేదల కోసం నేనున్నా అంటున్నారు సినీనటుడు మంచు మనోజ్. తాను ఎక్కడున్నా అక్కడున్న నిరుపేదలకు ఉచిత క్రీడా సదుపాయాలు, ఆహారం, తాగు నీటి వసతి కల్పించాలనేదే తన అంతిమ ధ్యేయం అని మంచు మనోజ్ ట్విటర్ ద్వారా స్పష్టంచేశారు. ఓ ఖాళీ స్థలంలో ఫోటో దిగిన మంచు మనోజ్.. ఇక్కడినుంచే నిరుపేదలు, పేద విద్యార్థుల కోసం తాను ఏదైనా ప్రారంభించాలనుకుంటున్నాను అంటూ ఆదివారం ఉదయం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.