Gas Problem Tips: గ్యాస్, కడుపులో మంట చాలా మందిని వేధించే సాధారణ సమస్యలు. ఆహారం మనకు శక్తిని ఇస్తుంది కొన్ని ఆహారాలు కడుపులో తగ్గించి. మన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Ginger For Indigestion: అజీర్ణా సమస్యలతో బాధపడుతున్నవారికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. దీనిని మీరు తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు కూడా మాయం అవుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Gut Health: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన జీర్ణ వ్యవస్థ సజావుగా ఉండాలి అంటారు పెద్దలు. మన జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురికాక తప్పదు. మరి అవి ఏమిటో తెలుసుకుందాం..
Health Precautions: శరీరం ఆరోగ్యం అనేది ఎప్పుడూ మనం తీసుకునే డైట్‌ను బట్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆహారపు అలవాట్లు బాగున్నంతవరకే ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. ఇటీవలి ఆధునిక జీవన విధానంలో తలెత్తే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం..
Indigestion Reasons: నిత్య జీవితంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడంతో తరచూ అనారోగ్యానికి గురి కావల్సి వస్తుంటుంది. అందులో అతి ముఖ్యమైంది అజీర్తి. మరి ఈ సమస్యకు కారణమేంటి, ఎలా ఉపశమనం పొందాలి..
Digestive Tablets: ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం లేదా ఇతర కారణాలతో జీర్ణం కాక గ్యాస్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది డైజెస్టివ్ ట్యాబ్లెట్లు తీసుకుంటుంటారు. ప్రతి చిన్న దానికీ ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదు. ఆరోగ్యానికి హాని చేకూరుతుంది.
Athimadhuram Powder Benefits: అతిమధురం వేరు చూర్ణాన్ని ప్రతిరోజు రెండు గ్రాములు పాలలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు గొంతు నొప్పి, ఎసిడిటీ సమస్యలను తొలగించేందుకు సహాయపడతాయి.
Green Chiretta or Nelavamu Mokka Benefits: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రకాల ఔషధ మొక్కలున్నాయి. ఒక్కొక్క మొక్కలో ఒక్కో రకమైన ఔషధ గుణాలుంటాయి. ఏ మొక్క దేనికి పనిచేస్తుందో తెలుసుకోవాలి గానీ..అన్ని వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. అదే ప్రకృతి గొప్పతనం.
Health Tips: చలికాలంలో అనారోగ్య సమస్యలు చాలావరకూ వెంటాడుతుంటాయి. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. చలికాలంలో వెంటాడే ఇలాంటి సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Pudina Benefits: వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా అజీర్ణం పెద్ద సమస్యగా మారుతోంది. అయితే ఇంట్లో నిత్యం లభించే పుదీనాతో అజీర్ణానికి చెక్ చెప్పవచ్చు. పుదీనాలోని పోషక పోషక గుణాలు కడుపుకు సంబంధించి చాలా సమస్యల్ని దూరం చేస్తాయి.
Home Remedies For Health: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి ఇంట్లో నాలుగురిలో ఒకరు గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవటానికి అనేక ఔషధ అందుబాటులో ఉన్న ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.