Garuda Puranam Saying These Bad Habits: హిందూ గ్రంథాల్లో గరుడ పురాణం చాలా ముఖ్యమైంది. ఈ గ్రంథం జీవితానికి సంబంధించిన కొన్ని సూచనలు, హెచ్చరికలు చేస్తోంది. కొన్ని చెడు అలవాట్లు అస్సలు ఉండవద్దని సూచిస్తోంది. ఈ లక్షణాలు ఉంటే జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు.
Lakshmi Devi Photo Vastu: సంపదల దేవత లక్ష్మీదేవి. ఆమె కటాక్షిస్తే ఇంట్లో సుఖః సంతోషాలు వెల్లువిరుస్తాయి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయటపడతారు. లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం.
Lakshmi Devi Blessings: హిందూ పురాణాల ప్రకారం శుక్రవారం సంపదకు దేవత అయిన లక్ష్మికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజలతో పూజిస్తారు. చాలా మంది శుక్రవారం కూడా వైభవ లక్ష్మీ వ్రతాన్ని పాటిస్తారు.
Laxmi Devi Puja On Friday: లక్ష్మీదేవికి శుక్రవారం అంటేనే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా అంటే ఎవరి వద్ద అయినా సమాధానం ఉందా ? ప్రతీరోజూ లక్ష్మీ దేవిని పూజించినప్పటికీ.. శుక్రవారమే ఆ అమ్మ ప్రత్యేక పూజలు అందుకోవడానికి కారణం ఏంటి అనేదే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఉన్నట్టే వాస్తు శాస్త్రానికి కూడా విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వాస్తు సూచనలు తప్పకుండా పాటిస్తే ఆ ఇంట ధన సంపదలు తులతూగుతాయని అంటారు. అలాంటి కొన్ని సూచనలు తెలుసుకుందాం..
Astro tips for Money: లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి వాస్తు శాస్త్రంలో అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం.
Lakshmi Devi Night Remedies, Womens should these works before sleeping at night. నిద్రపోయే ముందు మహిళలు ఈ పనులు చేస్తే.. ఇంట్లో డబ్బు సంబంధిత సమస్యలు అస్సలు ఉండవట.
Astro Tips for pooja mandir: ఎవరైనా దీర్ఘకాలంగా అప్పుల ఊబిలో చిక్కుకుని ఉంటే..ఇంట్లోని పూజా మందిరంలో వాస్తు ప్రకారం కొన్ని శుభ చిహ్నాలు అమర్చడం ద్వారా విముక్తి పొందవచ్చు. ఈ శుభ చిహ్నాలు ఆ వ్యక్తిని ఆర్ధిక ఇబ్బందుల్నించి బయటపడేస్తాయి.
If you want Lakshmi Devi at your home, Do These Simple remedies on Karthika Pournami. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి నాడు దీపదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
Astro Tips: హిందూమతం ప్రకారం కొన్ని పద్దతులు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన విషయాలు. కొంతమంది వీటిని మూఢ నమ్మకాలని చెప్పినా..జ్యోతిష్యశాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది.
Sharad Purnima 2022: అశ్వినీ మాస పౌర్ణమిని శరద్ పూర్ణిమ అంటారు. ఈ రోజున కొన్ని రాశులవారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Thursday Remedies: హిందూమతం ప్రకారం గురువారం అనేది విష్ణువుకు అంకితం. విష్ణువు ప్రసన్నత కావాలంటే..గురువారం నాడు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదంటారు..
Lakshmidevi Blessings: హిందూమతంలో లక్ష్మీదేవిని ఐశ్వర్యానికి, సంపదకు, ఆరోగ్యానికి దేవతగా పిలుస్తారు. లక్ష్మీదేవి కటాక్షముంటే..ఆ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని ప్రతీతి. మరి లక్ష్మీదేవి కటాక్షం సదా ఉండేందుకు ఏం చేయాలో చూద్దాం..
Vastu for Lakshmidevi: హిందూమత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి కటాక్షం చాలా అవసరం. లక్ష్మీదేవి కరుణ ఉంటేనే ఇంట్లో సుఖశాంతులు, సంపద వస్తాయి. మరి లక్ష్మీదేవి ఇంట్లో ఆవాసముండాలంటే..ఏం చేయాలి, ఇళ్లు ఎలా శుభ్రం చేసుకోవాలో వాస్తుశాస్త్రం వివరిస్తోంది
Lakshmi Devi Remedies: ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. లేకపోతే దివాళా తప్పదు. అంతేకాదు..కొన్ని పద్ధతులు మార్చుకోకపోతే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ దరి చేరదు..
Directions and Idols: ఇంట్లో సుఖ శాంతులు వర్ధిల్లేందుకు దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్టిస్తుంటాం. కానీ ఈ విగ్రహాల్ని వాస్తు నిబంధనల ప్రకారం అమర్చకపోతే ఏమౌతుంది, వాస్తు పాటిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Lakshmi Devi Blessings: జీవితంలో సుఖ సంతోషాలుండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. లక్ష్మీదేవి కటాక్షం నిత్యం ఉంటే అదే జరుగుతుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంట సదా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.