Amazon Offers: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో మరోసారి మెగా ఆఫర్లు సందడి చేయనున్నాయి. రిపబ్లిక్ డే సేల్ సంక్రాతికే వచ్చేసింది. మరి కొద్ది గంటల వ్యవధిలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy M15 5G Prime Edition Discount Offer: మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ప్రాసెసర్ కలిగిన మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది అద్భుతమైన అవకాశం. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సాంసంగ్ గెలాక్సీ M 15.5 G ప్రైమ్ ఎడిషన్ మొబైల్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది.
Amazon Bike Discount Offers: అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొన్ని బైక్‌లు అత్యధిక తగ్గింపుతో లభిస్తున్నాయి. అలాగే వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిపై ఉన్న ఆఫర్స్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
Amazon Discount Offers: మరి కొద్దిరోజుల్లో దసరా, దీపావళి పండుల సీజన్ ఉంది. అందుకే ఎప్పటిలానే ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ భారీ ఆఫర్లతో మరోసారి ముందుకొచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై ఆఫర్ల వివరాలు ఇలా ఉండనున్నాయి.
Big Billion Days Sale: ఇంకొన్ని రోజుల్లో పండగల సీజన్ షురూ కాబోతోంది. ఈ సారి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ బంపర్ ఆఫర్ సేల్ కు రెడీ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 కస్టమర్ల కోసం త్వరలోనే ప్రారంభమవ్వనుంది. ఈసారి సేల్ లో కొత్త ఫ్రిజ్, టీవీ కొనుగోలు చేసినప్పుడు కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్స్ ను పొందుతారు. ఏకంగా 80శాతం డిస్కౌంట్ పొంది డబ్బును ఆదా చేసుకోవచ్చు.
Amazon Jobs: ఇంకో 15 రోజుల్లో పండగ సీజన్ షురూ కాబోతుంది. దసర, దీపావళి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో తమ విక్రయాలను పెంచుకునేందుకు పలు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ కూడా ఫెస్టివల్ సీజన్ సందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండగ అనగానే డిస్కౌంట్లు, ఆఫర్లు గుర్తుకువస్తాయి. కానీ అమెజాన్ మాత్రం భారీ రిక్రూట్ మెంట్ ను నిర్వహిస్తోంది. 1.1 లక్షల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోగా.. వారిలో వేలాది మంది మహిళలు, దివ్యాంగులు ఉన్నారు.
Amnazon Great Freedom Festival Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ నుంచి మరో బంపర్ సేల్ వచ్చేస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుకునే అద్భుత అవకాశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Goat Sale Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ ఆఫర్లు తీసుకొస్తోంది. ఓ వైపు అమెజాన్, మరోవైపు ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు రేపట్నించి ప్రారంభం కానున్న నేపధ్యంలో ఫ్లిప్ కార్ట్ మెగా డీల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్లిప్ కార్ట్ లో రేపట్నించి లభించనున్న మెగా డీల్స్ ఇవే..
Lava Blaze X: ప్రముఖ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Lava Blaze X పేరుతో వస్తున్న ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ కెమేరాతో మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Prime Day Sale 2024 Two Days Offers Discounts And Cash Back Other Details Here: అమెజాన్ మరో ఆఫర్ల ఫెస్టివల్‌ను తీసుకొస్తుంది. గతానికి భిన్నంగా ఫాస్టెస్ట్ డెలివరీతోపాటు అతి తక్కువ ధరలకే అమెజాన్ ప్రైమ డే సేల్ పేరిట ఆఫర్ల పండుగ మీ ముందుకు వస్తోంది.
Honor 200 Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి హానర్ కొత్త మొబైల్ సిరీస్‌ను తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ హానర్ 200 సిరీస్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలసుకుందాం.
Amazon Limited Offer: మంచి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అమెజాన్‌లో ప్రీమియం ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Samsung Galaxy A55: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ స్థానం చాలా ప్రత్యేకం. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా మంచి నమ్మకమైన బ్రాండ్ ఇది. అందుకే ధర కాస్త అటూ ఇటూ అయినా శాంసంగ్ స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారీగానే ఉంటుంటాయి. అయితే ఇప్పుడు ఇదే శాంసంగ్ నుంచి కస్టమర్లకు శుభవార్త అందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio OTT Plans: బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ రెండింట్లో రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు ఇస్తోంది. కొన్ని ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందనున్నాయి. జియో కొత్తగా ప్రారంభించిన ఓటీటీ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఇప్పుడు వేసవి షాపింగ్‌పై దృష్టి సారించాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఐప్యాడ్, శాంసంగ్ ట్యాబ్లెట్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Summer Sale 2024: వేసవి వెకేషన్ నడుస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ మరో భారీ డిస్కౌంట్ సేల్ ప్రారంభిస్తోంది. ఈసారి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో వివిధ రకాల పోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 13 Offers: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ 13 ఫోన్‌ను కేవలం 15 వేలకే కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే. ఈ ఆఫర్ ఎలా వర్తిస్తోందనేది తెలుసుకుందాం.
Redmi Smart tv: భారత మార్కెట్లో చాలా స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా రెడ్మి స్మార్ట్‌టీవీ. 4 కే రిజల్యూషన్ కలిగిన ఈ టీవీపై ఇప్పుడు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ వివరాలు తెలుసుకుందాం
Oneplus 12R Sales live on Amazon: వన్‌ప్లస్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 12ఆర్ జెన్షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్ కింద చాలా ప్రయోజనాలు అందనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Realme Narzo 70 Pro Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి మరో అద్భుతమైన ఫోన్ ఇవాళ లాంచ్ కానుంది. 50 మెగాపిక్సెల్ సోనీ కంపెనీ కెమేరాతో, 256 జీబీ స్టోరేజ్ సామర్ద్యంతో లాంచ్ కానున్న ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.