Ambati Rayudu Daughter Gets Death Threats: ఆర్సీబీ, విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించిన అంబటి రాయుడు.. నెట్టింట భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా ఆయన భార్య, పిల్లలకు హత్యాచార బెదిరింపులు వస్తున్నాయి. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అంబటి సన్నిహితులు కోరుతున్నారు.
Top 5 Indian Cricketers Failed In Yo-Yo Test: టీమిండియాలోకి ఎంపికైన ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్‌ను నిర్ధారించడానికి బీసీసీఐ యో-యో టెస్టులను నిర్వహిస్తోంది. ఈ టెస్టులో ఫెయిల్ అయిన ఆటగాళ్లను టీమ్ నుంచి కూడా తొలగిస్తుంది బీసీసీఐ. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో యో-యో టెస్టులు ప్రారంభమయ్యాయి. జాతీయ జట్టుకు ఆడాలంటే తప్పనిసరిగా క్లియర్ చేయాల్సిందే. ఇప్పటివరకు యో-యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన ఐదుగురు క్రికెటర్లపై ఓ లుక్కేయండి.
Ambati Rayudu On AP Volunteer System: రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి కారణం వాలంటీర్లేనంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు స్పందించారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారని.. పట్టించుకోవద్దని వాలంటీర్లకు సూచించారు.
Ambati Rayudu-Major League Cricket 2023: చెన్నై జట్టుకు షాక్ తగిలింది. అదేంటి అంబటి రాయుడు ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కదా అని అనుకుంటున్నారా..? అవును.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పినా చెన్నై యజమాన్యానికి చెందిన జట్టుతో ఆడేందుకు ఒకే చెప్పాడు. వివరాలు ఇలా..
Ambati Rayudu Clarity On Political Entry: అంబటి రాయుడు పాలిటిక్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకుముందే గ్రౌండ్ లెవల్లో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు.
Ambati Rayudu Political Entry: క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. పొలికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అంబటికి వైసీపీ నుంచి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
Anil Kumble Comments on Ambati Rayudu: ఐపీఎల్ 2023 టైటిల్ విజేత చెన్నై సూపర్‌కింగ్స్ విజయంతో తెలుగుతేజం అంబటి రాయుడు సంచలనంగా మారాడు. ఓ వైపు చివరి ఆట, మరోవైపు జట్టు గెలిపించే మెరుపు ఇన్నింగ్స్ వెరసి అంబటిని హీరోని చేశాయి. అలాంటి అంబటి గురించి అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇలా..
CSK Captain MS Dhoni Heap Praise on Chennai Batter Ambati Rayudu. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటి రాయుడిపై చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు.
Most Ducks in IPL History: కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు వీళ్లే..!
Retirement Players List After IPL 2023. ఐపీఎల్ 2023 అనంతరం చాలా మంది భారత ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉన్నాడు.
Ambati Rayudu, Sheldon Jackson Involved In Heated Exchange. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా యువ ప్లేయర్ షెల్డన్ జాక్సన్‌తో తెలుగు తేజం అంబటి రాయుడు గొడవకు దిగాడు.
CSK CEO Kasi Viswanathan reacts about Ambati Rayudu IPL Retirement. అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చేపినట్టా లేదా అని ఫాన్స్ అందరూ అయోమయంలో ఉన్నారు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది.
Ambati Rayudu announces retirement for IPL. చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 15వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
CSK Coach Stephen Fleming about Ambati Rayudu injury. ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మిడిల్ ఆర్డర్లో నిలకడగా రాణిస్తోన్న తెలుగు తేజం అంబటి రాయుడు గాయం బారిన పడ్డాడు.
Senstational Catch: ఐపీఎల్ 2022లో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. వాస్తవానికి అద్భుతమనేది చాలా చిన్న పదమేమో..ఆ ఆటగాడి ప్రదర్శన ముందు. లెట్స్ హ్యావ్ ఎ లుక్...
IPL 2022 CSK vs KKR Match Turning Point. అంబటి రాయుడు పెవిలియన్ చేరడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. రాయుడు క్రీజులో ఉంటే.. చెన్నై భారీ స్కోర్ చేసేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.