DC vs CSK match live score updates: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు జరగనున్న ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ రిషబ్ పంత్ చెన్నైపై బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) ఈ మ్యాచ్‌లో గెలిచి తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తోంది.
Ambati Rayudu’s Six breaks fridge glass: అంబటి రాయుడు మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో 27 బంతుల్లో 72 పరుగులు ( 4 ఫోర్లు, 7 సిక్సులు) చేసి నాటౌట్‌గా నిలిచి తనలో పర్ఫార్మెన్స్కి ఇంకా కొదువ లేదనిపించుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) 218 పరుగుల భారీ స్కోర్ చేసి ముంబై ఇండియన్స్‌కి (Mumbai Indians) భారీ లక్ష్యాన్ని విధించింది.
IPL 2021 CSK Captain MS Dhoni : గత ఏడాది తీవ్రంగా నిరాశ పరిచి న మహేంద్ర సింగ్ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఈ ఏడాది అంచనాలు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్లాన్ ప్రకారం ఇతర జట్ల కన్నా ముందుగానే చెన్నై జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
రాయుడు ఇన్నింగ్స్ చూసిన నెటిజన్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ( MSK Prasad Trolled)పై మండిపడుతున్నారు. ఎమ్మెస్కేను ఓ రేంజ్లో 3D ట్రోలింగ్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం అబూధాబీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ( MI vs CSK opening match IPL 2020 ) మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్, పార్ట్ టైం బౌలర్ అంబటి రాయుడు బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారుల నుంచి తమకు ఫిర్యాదు అందినట్టు ఐసీసీ వెల్లడించింది.
ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా నేడు జరుగుతున్న 4వ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడుతున్న భారత జట్టు ధీటైన ప్రదర్శన కనబరుస్తోంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శిఖర్ ధవన్ 105 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. శిఖర్ ధవన్ వన్డే ఇంటర్నేషనల్ కెరీర్లో ఇది 14వ సెంచరీ కావడం విశేషం. తన సెంచరీతో శిఖర్ ధవన్ ఆసియా కప్ 2018 పోటీలకు శుభారంభాన్ని ఇచ్చాడు. అంతకన్నా ముందుగా బ్యాటింగ్ చేసిన అంబటి రాయుడు 70 బంతుల్లో 60 పరుగులు (4X3, 6X2) చేసి ఎహ్సాన్ నవాజ్ బౌలింగ్‌లో స్కాట్ మెక్కెంచీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
అంబటి రాయుడు మళ్లీ తన ప్రతాపం చూపాడు. ఐపీఎల్లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు (100 నాటౌట్; 62 బంతుల్లో 7×4, 7×6) తన ప్రతాపాన్ని చూపించడంతో
చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆసక్తికరంగా సాగిన ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి ముంబయి ఇండియన్స్ విజయభేరి మ్రోగించింది. రోహిత్ శర్మ (56 పరుగులు, 33 బంతుల్లో) చెప్పుకోదగ్గ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఎవిన్ లూయస్ (47 పరుగులు, 43 బంతుల్లో), సూర్యకుమార్ (44 పరుగులు, 34 బంతుల్లో) కూడా ఆయనకు సరైన సహకారం ఇవ్వడంతో 170 పరుగుల లక్ష్యాన్ని అంత ఒత్తిడిలోనూ అవలీలగా ఛేదించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థికి ఆషామాషీ లక్ష్యాన్ని నిర్దేశించలేదు. 206 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టుకి నిర్దేశించిన బెంగళూరు బౌలర్లకు అంబటి రాయుడు చుక్కలు చూపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయ దుందుభి మ్రోగించింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై జట్టు నాలుగు పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.