Ambati Rayudu: వైసీపీకి బిగ్ షాక్... మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై..

Ambati Rayudu: వైసీపీకి బిగ్ షాక్... మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై..

Ambati Rayudu: ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా పార్టీ  నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. 
 

/telugu/ap/ap-politics-team-india-former-cricketer-ambati-rayudu-decided-to-quit-the-ycp-party-sn-119475 Jan 6, 2024, 11:53 AM IST
Yo-Yo Test: యో-యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాళ్లు ఎవరంటే..? లిస్టులో స్టార్ ప్లేయర్లు..!

Yo-Yo Test: యో-యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాళ్లు ఎవరంటే..? లిస్టులో స్టార్ ప్లేయర్లు..!

Top 5 Indian Cricketers Failed In Yo-Yo Test: టీమిండియాలోకి ఎంపికైన ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవల్‌ను నిర్ధారించడానికి బీసీసీఐ యో-యో టెస్టులను నిర్వహిస్తోంది. ఈ టెస్టులో ఫెయిల్ అయిన ఆటగాళ్లను టీమ్‌ నుంచి కూడా తొలగిస్తుంది బీసీసీఐ. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో యో-యో టెస్టులు ప్రారంభమయ్యాయి. జాతీయ జట్టుకు ఆడాలంటే తప్పనిసరిగా క్లియర్ చేయాల్సిందే. ఇప్పటివరకు యో-యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన ఐదుగురు క్రికెటర్లపై ఓ లుక్కేయండి.
 

/telugu/photo-gallery/top-5-indian-cricketers-failed-in-yo-yo-test-and-got-dropped-from-team-india-110730 Aug 27, 2023, 10:45 PM IST
Ambati Rayudu: పవన్ కళ్యాణ్‌కు అంబటి రాయుడు కౌంటర్.. వాలంటీర్లకు మాజీ క్రికెటర్ సపోర్ట్

Ambati Rayudu: పవన్ కళ్యాణ్‌కు అంబటి రాయుడు కౌంటర్.. వాలంటీర్లకు మాజీ క్రికెటర్ సపోర్ట్

Ambati Rayudu On AP Volunteer System: రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి కారణం వాలంటీర్లేనంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు స్పందించారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారని.. పట్టించుకోవద్దని వాలంటీర్లకు సూచించారు.
 

/telugu/ap/former-cricketer-ambati-rayudu-reacts-about-pawan-kalyan-comments-on-ap-volunteer-system-107315 Jul 11, 2023, 02:54 PM IST
Ambati Rayudu: చెన్నై జట్టుకు షాక్.. ఆ టోర్నీ నుంచి తప్పుకున్న అంబటి రాయుడు..!

Ambati Rayudu: చెన్నై జట్టుకు షాక్.. ఆ టోర్నీ నుంచి తప్పుకున్న అంబటి రాయుడు..!

Ambati Rayudu-Major League Cricket 2023: చెన్నై జట్టుకు షాక్ తగిలింది. అదేంటి అంబటి రాయుడు ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కదా అని అనుకుంటున్నారా..? అవును.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పినా చెన్నై యజమాన్యానికి చెందిన జట్టుతో ఆడేందుకు ఒకే చెప్పాడు. వివరాలు ఇలా.. 
 

/telugu/sports/major-league-cricket-2023-ambati-rayudu-withdraws-from-mcl-inaugural-season-with-texas-super-kings-107110 Jul 8, 2023, 07:24 PM IST
Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన

Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన

Ambati Rayudu Clarity On Political Entry: అంబటి రాయుడు పాలిటిక్స్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకుముందే గ్రౌండ్‌ లెవల్లో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. 
 

/telugu/sports/former-team-india-cricketer-ambati-rayudu-clarity-on-political-entry-in-2024-elections-106528 Jun 29, 2023, 01:13 PM IST
Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?

Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?

Ambati Rayudu Political Entry: క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. పొలికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అంబటికి వైసీపీ నుంచి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
 

/telugu/ap/former-team-india-cricketer-ambati-rayudu-likely-contestant-in-lok-sabha-elections-2024-105675 Jun 17, 2023, 06:38 AM IST
Anil Kumble Comments on Ambati: అంబటి రాయుడిని BCCI అవమానపర్చింది: అనిల్ కుంబ్లే

Anil Kumble Comments on Ambati: అంబటి రాయుడిని BCCI అవమానపర్చింది: అనిల్ కుంబ్లే

Anil Kumble Comments on Ambati Rayudu: ఐపీఎల్ 2023 టైటిల్ విజేత చెన్నై సూపర్‌కింగ్స్ విజయంతో తెలుగుతేజం అంబటి రాయుడు సంచలనంగా మారాడు. ఓ వైపు చివరి ఆట, మరోవైపు జట్టు గెలిపించే మెరుపు ఇన్నింగ్స్ వెరసి అంబటిని హీరోని చేశాయి. అలాంటి అంబటి గురించి అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇలా..

/telugu/sports/team-india-ex-coach-anil-kumble-sensational-comments-says-bcci-did-a-blunder-mistake-by-omitting-ambati-rayudu-for-world-cup-2019-104532 May 31, 2023, 07:34 PM IST
MS Dhoni-Ambati Rayudu: అతడొక అద్భుత క్రికెటర్‌.. అతడు ఉంటే నేను అవార్డును గెలవలేను: ఎంఎస్ ధోనీ

MS Dhoni-Ambati Rayudu: అతడొక అద్భుత క్రికెటర్‌.. అతడు ఉంటే నేను అవార్డును గెలవలేను: ఎంఎస్ ధోనీ

CSK Captain MS Dhoni Heap Praise on Chennai Batter Ambati Rayudu.  చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటి రాయుడిపై చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. 
 

/telugu/sports/ipl/chennai-super-kings-captain-ms-dhoni-hails-csk-batter-ambati-rayudu-ms-dhoni-gives-clarity-on-his-retirement-104459 May 30, 2023, 09:45 AM IST
Ambati Rayudu-YS Jagan: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన క్రికెటర్ అంబటి​ రాయుడు!

Ambati Rayudu-YS Jagan: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన క్రికెటర్ అంబటి​ రాయుడు!

India Ex Cricketer Ambati Rayudu met AP CM YS Jagan. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. 
 

/telugu/ap/ipl-2023-csk-batter-ambati-rayudu-meets-ap-cm-ys-jagan-102694 May 11, 2023, 03:54 PM IST
Rohit Sharma Duck Out: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన టాప్-5 ప్లేయర్లు వీళ్లే..!

Rohit Sharma Duck Out: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన టాప్-5 ప్లేయర్లు వీళ్లే..!

Most Ducks in IPL History: కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు వీళ్లే..!
 

/telugu/photo-gallery/most-ducks-in-ipl-history-rohit-sharma-breaks-record-for-most-ducks-in-ipl-ambati-rayudu-dinesh-karthik-mandeep-singh-and-sunil-narine-102157 May 7, 2023, 03:39 PM IST
IPL 2023 Retirement: ఐపీఎల్‌ 2023 అనంతరం రిటైర్మెంట్‌ ఇచ్చే 5 ప్లేయర్స్ వీళ్లే.. ముందువరుసలో ఎంఎస్ ధోనీ!

IPL 2023 Retirement: ఐపీఎల్‌ 2023 అనంతరం రిటైర్మెంట్‌ ఇచ్చే 5 ప్లేయర్స్ వీళ్లే.. ముందువరుసలో ఎంఎస్ ధోనీ!

Retirement Players List After IPL 2023. ఐపీఎల్ 2023 అనంతరం చాలా మంది భారత ఆటగాళ్లు రిటైర్మెంట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉన్నాడు. 
 

/telugu/sports/ipl/ipl-2024-retirement-players-these-5-players-might-retire-after-ipl-2023-ms-dhoni-dinesh-karthik-and-ambati-rayudu-might-retire-after-ipl-2023-100096 Apr 18, 2023, 04:25 PM IST
Rayudu - Jackson: యువ ప్లేయర్‌తో అంబటి రాయుడు వాగ్వాదం.. ఇక మారవా అంటూ ఫాన్స్ ఫైర్!

Rayudu - Jackson: యువ ప్లేయర్‌తో అంబటి రాయుడు వాగ్వాదం.. ఇక మారవా అంటూ ఫాన్స్ ఫైర్!

Ambati Rayudu, Sheldon Jackson Involved In Heated Exchange. సయ్యద్‌ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా యువ ప్లేయర్ షెల్డన్‌ జాక్సన్‌తో తెలుగు తేజం అంబటి రాయుడు గొడవకు దిగాడు. 
 

/telugu/sports/ambati-rayudu-fight-ambati-rayudu-and-sheldon-jackson-involved-in-heated-exchange-at-baroda-vs-saurashtra-match-79227 Oct 13, 2022, 07:56 AM IST
Ambati Retirement: రాయుడు వ్యవహారం టీ కప్పులో తుపాను లాంటిది.. అంతా బానే ఉంది: చెన్నై కోచ్‌

Ambati Retirement: రాయుడు వ్యవహారం టీ కప్పులో తుపాను లాంటిది.. అంతా బానే ఉంది: చెన్నై కోచ్‌

CSK Coach Stephen Fleming about Ambati Rayudu IPL Retirement. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అంబటి రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్‌ ట్వీట్‌పై స్పందించాడు.

/telugu/sports/little-bit-of-a-storm-in-teacup-csk-coach-stephen-fleming-about-ambati-rayudu-ipl-retirement-64056 May 16, 2022, 03:24 PM IST
Ambati Rayudu: అంబటి రాయుడు రిటైర్మెంట్‌ ట్వీట్‌పై స్పందించిన చెన్నై.. సైకలాజికల్ డిస్టర్బెన్స్ అంటూ..!

Ambati Rayudu: అంబటి రాయుడు రిటైర్మెంట్‌ ట్వీట్‌పై స్పందించిన చెన్నై.. సైకలాజికల్ డిస్టర్బెన్స్ అంటూ..!

CSK CEO Kasi Viswanathan reacts about Ambati Rayudu IPL Retirement. అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చేపినట్టా లేదా అని ఫాన్స్ అందరూ అయోమయంలో ఉన్నారు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది. 
 

/telugu/sports/he-will-be-with-us-chennai-super-kings-ceo-kasi-viswanathan-reacts-about-ambati-rayudu-ipl-retirement-63881 May 14, 2022, 04:36 PM IST
Ambati Rayudu Retirement: అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం.. ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ పోస్ట్!

Ambati Rayudu Retirement: అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం.. ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ పోస్ట్!

Ambati Rayudu announces retirement for IPL. చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 15వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. 

/telugu/sports/chennai-super-kings-batter-ambati-rayudu-announces-retirement-for-ipl-ipl-2022-will-be-his-last-edition-63844 May 14, 2022, 02:14 PM IST
Ambati Rayudu Injury: చెన్నైకి మరో ఎదురుదెబ్బ.. అంబటి రాయుడు కూడా..!

Ambati Rayudu Injury: చెన్నైకి మరో ఎదురుదెబ్బ.. అంబటి రాయుడు కూడా..!

CSK Coach Stephen Fleming about Ambati Rayudu injury. ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తోన్న తెలుగు తేజం అంబటి రాయుడు గాయం బారిన పడ్డాడు.

/telugu/sports/ipl-2022-chennai-super-kings-player-ambati-rayudu-injured-while-fielding-vs-punjab-kings-61892 Apr 27, 2022, 08:05 PM IST
Senstational Catch: పూర్తిగా గాలిలో ఎగురుతూ..ఒంటి చేత్తో డేగలా క్యాచ్ పట్టిన అంబటి రాయుడు, వీడియో వైరల్

Senstational Catch: పూర్తిగా గాలిలో ఎగురుతూ..ఒంటి చేత్తో డేగలా క్యాచ్ పట్టిన అంబటి రాయుడు, వీడియో వైరల్

Senstational Catch: ఐపీఎల్ 2022లో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. వాస్తవానికి అద్భుతమనేది చాలా చిన్న పదమేమో..ఆ ఆటగాడి ప్రదర్శన ముందు. లెట్స్ హ్యావ్ ఎ లుక్...

/telugu/sports/ipl-2022-ambati-rayudu-full-length-extraordinary-sensational-catch-video-viral-60283 Apr 13, 2022, 07:23 AM IST
CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!

CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!

IPL 2022 CSK vs KKR Match Turning Point. అంబటి రాయుడు పెవిలియన్ చేరడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. రాయుడు క్రీజులో ఉంటే.. చెన్నై భారీ స్కోర్ చేసేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది.

/telugu/sports/ipl-2022-csk-vs-kkr-match-turning-point-ravindra-jadeja-run-outs-ambati-rayudu-in-9th-over-58807 Mar 27, 2022, 09:38 AM IST
CSK vs  KKR: ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్.. ముగ్గురు ఆటగాళ్లను ఊరిస్తున్న టాప్ రికార్డులు ఇవే!!

CSK vs KKR: ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్.. ముగ్గురు ఆటగాళ్లను ఊరిస్తున్న టాప్ రికార్డులు ఇవే!!

IPL 2022 KKR vs CSK Match 1. ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచులో డ్వేన్ బ్రావో, అంబటి రాయుడు, అజింక్య రహానేను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. 

/telugu/sports/ipl-2022-rahane-59-runs-away-from-reaching-4000-run-mark-in-ipl-rayudu-and-bravo-eye-big-milestones-58734 Mar 26, 2022, 04:00 PM IST
DC vs CSK match live score updates: చెన్నై సూపర్ కింగ్స్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్ పోరులో గెలుపు ఎవరిది

DC vs CSK match live score updates: చెన్నై సూపర్ కింగ్స్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్ పోరులో గెలుపు ఎవరిది

DC vs CSK match live score updates: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు జరగనున్న ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ రిషబ్ పంత్ చెన్నైపై బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) ఈ మ్యాచ్‌లో గెలిచి తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తోంది.

/telugu/sports/dc-vs-csk-match-live-score-updates-ipl-2021-delhi-capitals-skipper-rishabh-pant-wins-toss-opts-to-bowl-47033 Oct 4, 2021, 07:38 PM IST

Pages