Investment Tips: కొత్త ఏడాది కానుకగా మీ భార్య పేరు మీద ఈ స్కీములు పెట్టుబడి పెట్టండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో సంపద కూడబెట్టవచ్చు. ఆ స్కీము ఏదో ఇప్పుడు చూద్దాం.
Ravichandran Ashwin Will Be Retire From Cricket: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముందు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్లో కీలక దశకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడలేని దశలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపాయి.
EPFO: ఈపీఎఫ్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం, ఈపీఎఫ్ లో దాచుకున్న డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే మీరు గరిష్టంగా 43 లక్షలు విత్ డ్రా చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
Retirement Corpus: మీరు కొత్తగా ఉద్యోగంలో చేరితే రిటైర్మెంట్ తర్వాత ఎంత ఫండ్ వస్తుందో తెలుసుకోవాలి. ఉద్యోగం చేరినప్పటి నుంచి 35ఏండ్ల వరకు లెక్కిస్తే మీకు రిటైర్మెంట్ సమయంలో రూ. 10కోట్ల వరకు ఫండ్ వస్తుంది. ఈ ఒక్క పనిచేస్తే మీ జీవితం హాయిగా ఉంటుంది.
EPFO schemes: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ఉద్యోగికి జీవితానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం. 1952లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు సదరు ఉద్యోగి పని చేసే సంస్థ కూడా అతని తరుపున వాటా చెల్లిస్తుంది. ఇలా రెండువైపులా డబ్బును కలెక్ట్ చేసి ఫండ్ నిర్మిస్తారు. ఈ ప్రావిడెంట్ ఫండ్ పై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 8.25% వడ్డీ రేటు అమలు చేస్తోంది
NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఇందులో ప్రధానంగా ఈ పెన్షన్ స్కీములో యాజమాన్యం ఉద్యోగుల బేసిక్ శాలరీలో 10 శాతానికి బదులుగా 14 శాతం కోత విధిస్తుంది. అంటే ఇంతకుముందు ఎన్‌పిఎస్‌లో 10 శాతం మాత్రమే కాంట్రిబ్యూషన్ ఇచ్చే ఉద్యోగులు ఇప్పుడు 14 శాతం కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది.
Star All Rounder Ravindra Jadeja Retires From T20I: క్రికెట్లో తన స్నేహితుల వెంటనే రవీంద్ర జడేజా తన ఆటకు ముగింపు పలికాడు. కోహ్లీ, రోహిత్ బాటలోనే జడ్డూ తన టీ20 ఆటకు వీడ్కోలు చెప్పేశాడు.
LIC’s Saral Pension Scheme: ఎల్ఐసి సరళ్ పెన్షన్ యోజన స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే వారు కనీసం 40 ఏళ్ల నుండి గరిష్టంగా 80 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టే వారు ఇతర ఇన్సూరెన్స్ పాలసీల తరహాలో హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే...
Suresh Raina Gives Clarity on MS Dhoni IPL Retirement. తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ వార్తలపై సురేశ్ రైనా స్పందించాడు. ఇటీవల ధోనీ తనతో మాట్లాడిన విషయాన్ని ఓ జాతీయ ఛానల్‌తో చెప్పాడు.
MS Dhoni Retirement News: ఐపిఎల్ 2023 సీజన్ సగం దాటి రెండో హాఫ్ నడుస్తుండగా బుధవారం లక్నోలోని ఎకాన స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ వేసే సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ సగంలో రద్దయినప్పటికీ.. ధోనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడం మాత్రం ఆగలేదు.
CSK Coach Stephen Fleming provided a big update about CSK Captain MS Dhoni future in IPL. 16వ సీజన్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఐపీఎల్‌కూ గుడ్‌బై చెపుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Retirement Players List After IPL 2023. ఐపీఎల్ 2023 అనంతరం చాలా మంది భారత ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉన్నాడు.
CSK Player Moeen Ali Says Chennai Super Kings Captain MS Dhoni Playing in IPL 2024 also. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు.
Kedar Jadhav says CSK Captain MS Dhoni will retire from professional cricket after IPL 2023. 16వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కూ గుడ్‌బై చెపుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
India 2007 T20 World Cup hero Joginder Sharma retires from cricket. టీమిండియా వెటరన్ క్రికెటర్, 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Sania Mirza Retirement, Indian Star Sania Mirza bids adeu to Tennis. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సానియా మీర్జా నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు.
R Sridhar unheard of revelation about MS Dhoni retirement. ఎంఎస్ ధోనీ ఎప్పుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడో మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తాజాగా తెలిపాడు.
India Batter Dinesh Karthik Shares Mysterious Instagram Post. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు దినేష్ కార్తీక్ సంకేతాలు ఇచ్చాడని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Mumbai Indians player Kieron Pollard retires from IPL. ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.