Delhi Riots: జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ అరెస్ట్‌

Delhi Riots: జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ అరెస్ట్‌

జేఎన్‌యూ విద్యార్థి నేత, కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ (Umar Khalid Arrested) చేశారు. సుదీర్ఘంగా ఉమర్ ఖలీద్‌ను పోలీసులు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

/telugu/india/activist-and-former-jnu-student-umar-khalid-arrested-by-special-cell-28316 Sep 14, 2020, 10:33 AM IST
Delhi violence to AAP leader Tahir Hussain role in riots, FIRs on leaders who gave hate speeches in 2020 News headlines

Delhi violence updates video : వీడియో: ఢిల్లీ హింస లైవ్ అప్‌డేట్స్.. ఆప్ నేత ఇంటిపై పెట్రోల్ బాంబులు, రాళ్లు లభ్యం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీ హింస వెనుక ఎవరి హస్తం ఉంది ? ఆప్ నేత మద్దతుతోనే అల్లరిమూకలు హింసకు పాల్పడ్డాయా ? రాళ్లు రువ్వుతూ విధ్వంసానికి పాల్పడిన అల్లరి మూకలకు ఆప్ నేత తాహిర్ హుస్సేన్ ఆశ్రయం ఇచ్చారా ? తాహిర్ హుస్సేన్ ఇంటిపైకప్పుపై పెట్రోల్ బాంబులు, రాళ్లు, ఇటుక పెళ్లలు, సీసాలు ఎందుకున్నాయి ? ఢిల్లీ అల్లర్లలో ఎంత మంది చనిపోయారు ? ఢిల్లీ హింసలో అసాంఘీక శక్తులు ప్రవేశించాయా ? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

/telugu/videos/delhi-violence-to-aap-leader-tahir-hussain-role-in-riots-firs-on-leaders-who-gave-hate-speeches-in-2020-news-headlines-19078 Feb 27, 2020, 03:00 PM IST
నా వెనుక ఎవరున్నారో తెలుసా: అమూల్య షాకింగ్ విషయాలు

నా వెనుక ఎవరున్నారో తెలుసా: అమూల్య షాకింగ్ విషయాలు

బెంగళూరుకు సభకు కొన్ని రోజుల ముందు అమూల్య ఫేస్ బుక్‌లో చేసిన పోస్టులు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె 14 రోజుల కస్టడీలో ఉంది.

/telugu/india/amulya-who-raises-pakistan-zindabad-slogan-says-i-just-face-big-group-behind-me-18890 Feb 23, 2020, 01:33 PM IST
అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం తర్వాత ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు!

అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం తర్వాత ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు!

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ వేదికమీద ఉన్నారు.

/telugu/india/pakistan-zindabad-slogans-at-asaduddin-owaisis-anti-caa-nrc-rally-in-bengaluru-18826 Feb 21, 2020, 07:49 AM IST
CAA protests during Ind vs Aus 1st ODI match : వాంఖడే స్టేడియంలోనూ సిఎఎ వ్యతిరేక ఆందోళనలు

CAA protests during Ind vs Aus 1st ODI match : వాంఖడే స్టేడియంలోనూ సిఎఎ వ్యతిరేక ఆందోళనలు

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)లపై వ్యతిరేక ప్రదర్శనలకు వేదికైంది. మ్యాచ్ జరుగుతుండగానే మధ్యలోనే లేచినిల్చున్న పలువురు ఆందోళనకారులు.. సిఎఎ, ఎన్ఆర్‌సిలపై వ్యతిరేక నినాదాలు చేశారు. 

/telugu/sports/anti-caa-protest-staged-at-wankhede-stadium-in-mumbai-during-ind-vs-aus-1st-odi-17853 Jan 14, 2020, 11:29 PM IST
lessons on CAA and NRC to students : సీఏఏ, ఎన్ఆర్‌సిపై విద్యార్థులకు పాఠాలు

lessons on CAA and NRC to students : సీఏఏ, ఎన్ఆర్‌సిపై విద్యార్థులకు పాఠాలు

పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలువురు వాలంటీర్లు నడుంబిగించారు. దాదాపు 400 విద్యా సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్న తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సైతం తమ విద్యా సంస్థల్లో ఈ తరహా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.

/telugu/telangana/schools-and-college-students-in-hyderabad-to-get-lessons-on-caa-and-nrc-17839 Jan 14, 2020, 01:40 PM IST
NRC in Bihar: బీహార్‌లో ఎన్ఆర్‌సి అమలుపై స్పందించిన నితీష్ కుమార్

NRC in Bihar: బీహార్‌లో ఎన్ఆర్‌సి అమలుపై స్పందించిన నితీష్ కుమార్

బీహార్‌లో జాతీయ పౌర పట్టిక (NRC)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి తన వైఖరిని స్పష్టంచేశారు. ఎన్డిఏ భాగస్వామి అయిన నితీష్ కుమార్ ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్, సిఎఎలపై వారి వైఖరి ఏంటో స్పష్టంచేయాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ చేసిన డిమాండ్‌కి స్పందిస్తూ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు.

/telugu/india/bihar-cm-nitish-kumar-says-no-question-of-nrc-implementation-in-bihar-open-for-debate-on-caa-17825 Jan 13, 2020, 06:41 PM IST
20 20 News headlines in Telugu

20 20 సూపర్ ఫాస్ట్ న్యూస్

ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 20 20 న్యూస్.

/telugu/videos/20-20-news-headlines-in-telugu-17768 Jan 10, 2020, 02:20 PM IST
20 20 Super fast News

20 20 సూఫర్ ఫాస్ట్ న్యూస్

ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.

/telugu/videos/20-20-super-fast-news-17724 Jan 7, 2020, 03:00 PM IST
Who is behind JNU violence

జేఎన్‌యూ హింస వెనుక ఎవరున్నారు ?

ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో చెలరేగిన హింస వెనుకు ఎవరున్నారు ? ఈ హింస వెనుక ఎవరి కుట్ర దాగి ఉంది ? ఎవరి ప్రోద్బలంతో దుండగులు ఈ దాడులకు పాల్పడ్డారు ? అసలు దుండగులు యూనివర్శిటీ సెక్యురిటీ సిబ్బందికి, పోలీసులకు చిక్కకుండా హాకీ స్టిక్స్, కర్రలు తీసుకుని క్యాంపస్‌లోకి ఎలా వెళ్లగలిగారు ? లేదంటే క్యాంపస్‌లో ఉన్న హాకీ స్టిక్స్, కర్రలతో దుండగులు దాడికి పాల్పడ్డారా ? ఒకవేళ అదే నిజమైతే.. దుండగులు దాడికి ఉపయోగించిన కర్రలు, హాకీ స్టిక్స్ క్యాంపస్‌లోకి ఎలా వచ్చాయి ? ఎవరు తీసుకొచ్చారు ? ఇవే కాదు.. అంతుచిక్కని ఇంకెన్నో సందేహాలకు సమాధానం వెతికే ప్రయత్నమే ''జేఎన్‌యూ హింస వెనుక ఎవరున్నారు ?''.

/telugu/videos/who-is-behind-jnu-violence-17722 Jan 7, 2020, 02:20 PM IST
News headlines today- Super fast 100 News

సూపర్ ఫాస్ట్ 100 న్యూస్‌లో నేటి ముఖ్యాంశాలు

ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.

/telugu/videos/news-headlines-today-super-fast-100-news-17720 Jan 7, 2020, 01:40 PM IST
JNU violence News analysis

జేఎన్‌యూలో హింస.. క్యాంపస్‌లో అసలేం జరుగుతోంది ?

జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం.. విద్యార్థి సంఘాలకు మద్దతుగా పలు రాజకీయ పార్టీల నిరసనలు. గూండాలు యూనివర్శిటీలోకి వచ్చి దాడులకు పాల్పడుతున్నా.. పోలీసులు పట్టనట్టే వ్యవహరించారని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాలు. యూనివర్శిటీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో దృశ్యాల ఆధారంగా విచారణ చేపడతామని స్పష్టంచేసిన పోలీసులు. జేఎన్‌యూలో దాడుల ఘటనపై విచారణ నిమిత్తం మూడు ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు.

/telugu/videos/jnu-violence-news-analysis-17704 Jan 6, 2020, 06:20 PM IST
News headlines today 60 news

ప్రపంచం నలుమూలలా ఇప్పటివరకు ఉన్న ముఖ్యమైన వార్తాంశాలు క్లుప్తంగా...

జేఎన్‌యూ నిరసనల నుంచి మొదలుకుని యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యూఎస్-ఇరాన్ వార్ వరకు ప్రపంచం నలుమూలలా ఇప్పటివరకు ఉన్న ముఖ్యమైన వార్తాంశాలు క్లుప్తంగా...

/telugu/videos/news-headlines-today-60-news-17697 Jan 6, 2020, 04:00 PM IST
సీఏఏ, ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆన్‌లైన్ క్యాంపెయిన్

సీఏఏ, ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆన్‌లైన్ క్యాంపెయిన్

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆందోళనలను తీవ్రతరం చేసింది. పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చకముందు నుంచే నిరసన తెలియజేస్తున్న ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి శుక్రవారం సీఏఏ, ఎన్ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్ క్యాంపెయిన్ ప్రారంభించారు.

/telugu/india/mim-party-launches-online-campaign-against-citizenship-amendment-act-2019-nrc-npr-17662 Jan 4, 2020, 09:45 AM IST
Kerala Governor response on assembly resolution : అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం చెల్లదు

Kerala Governor response on assembly resolution : అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం చెల్లదు

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం - caa-2019కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్పందించారు.

/telugu/india/kerala-governor-respons-on-assembly-resoution-17634 Jan 2, 2020, 11:36 AM IST
ఉత్తమ్‌కు మంత్రి తలసాని వార్నింగ్!

ఉత్తమ్‌కు మంత్రి తలసాని వార్నింగ్!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, నగర కమిషనర్ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి తలసాని శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

/telugu/telangana/minister-talasani-srinivas-yadav-warns-tpcc-chief-uttam-kumar-reddy-over-his-comments-on-hyderabad-cp-17571 Dec 28, 2019, 08:04 PM IST
Congress rally in Hyderabad : తిరంగ ర్యాలీ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

Congress rally in Hyderabad : తిరంగ ర్యాలీ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ 'దేశాన్ని రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం' నినాదంతో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్‌పైనున్న అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.

/telugu/telangana/hyderabad-police-denies-permission-to-congress-partys-tiranga-rally-high-tension-situation-at-gandhi-bhavan-17562 Dec 28, 2019, 12:10 PM IST
తెలంగాణలో CAA, NRC అమలు చేస్తాం: బీజేపి ఎమ్మెల్యే

తెలంగాణలో CAA, NRC అమలు చేస్తాం: బీజేపి ఎమ్మెల్యే

తెలంగాణలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC) అమలు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం కానీ లేదా జాతీయ పౌర జాబితా కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదని చెబుతూ.. సీఏఏ, ఎన్‌ఆర్సీలకు ఉన్న ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ముస్లింలు అర్థం చేసుకోవాలని సూచించారు.

/telugu/telangana/caa-nrc-will-be-implemented-in-telangana-cm-kcr-scared-of-asaduddin-owaisi-bjp-mla-raja-singh-17555 Dec 26, 2019, 11:13 PM IST
పౌరసత్వ సవరణ చట్టం: రెచ్చిపోయిన ఆందోళనకారులు.. వాహనాలకు నిప్పు

పౌరసత్వ సవరణ చట్టం: రెచ్చిపోయిన ఆందోళనకారులు.. వాహనాలకు నిప్పు

పౌరసత్వ సవరణ చట్టం CAA-2019కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదమై చట్టంగా రూపొందినా నిరసలపర్వం ఆగడం లేదు. 

/telugu/india/anti-citizenship-amendment-act-protests-vehicles-set-on-fire-by-protesters-17493 Dec 19, 2019, 06:03 PM IST
ఆందోళనల నేపథ్యంలో 19 మెట్రో స్టేషన్లు బంద్

ఆందోళనల నేపథ్యంలో 19 మెట్రో స్టేషన్లు బంద్

పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయకూడదనే డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు పౌర జీవనాన్ని పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆందోళనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి, తగలబెడుతున్న వైనం ఆందోళనకు గురిచేస్తోంది.

/telugu/india/anti-citizenship-amendment-act-protests-causes-19-delhi-metro-stations-to-shut-traffic-adversely-affected-17491 Dec 19, 2019, 02:56 PM IST

Pages