శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోనాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
Talasani Srinivas Yadav comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై తానే పశ్చాత్తాపం వ్యక్తంచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదు అని అన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కులవృత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Sheep distribution from Oct 24 in Telangana: గొల్ల, కురుమ సామాజిక వర్గాల నుంచి అర్హులైన 7 లక్షల మందికి గొర్రెలు పంపిణీ (Gorla pampini) చేయనున్నట్టు తెలిపారు. ఒక్కో యూనిట్‌కి రూ. 1.25 లక్షల చొప్పున వెచ్చిస్తూ.. మొత్తం ఒక లక్ష యూనిట్లు అందించనున్నట్టు పేర్కొన్నారు.
Golkonda bonalu festival: హైదరాబాద్: గోల్కొండ కోటలో జరిగే జగదాంబికా అమ్మవారి బోనాలు జూలై 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు దేవాదాయ శాఖ ఈఓ మహేందర్ కుమార్ తెలిపారు. ప్రతీ ఏడాది గోల్కొండ బోనాలతోనే రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు (Bonalu festival) ప్రారంభమవుతాయనే సంగతి తెలిసిందే.
రెవెన్యూ చట్టంలో ( New Revenue Act 2020 ) మార్పులు చేర్పులకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ప్రస్తుతం నిలిపేసిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Congress MLA Jagga Reddy ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ( YS Jagan ) కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ నైజం ఏంటనేది క్రమక్రమంగా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.
Bonalu festival 2020 | హైదరాబాద్ : కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాలను (Bonalu) నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25 వ తేదీ నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, నగర కమిషనర్ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి తలసాని శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.